Puri creating own gossips

puri jagannadh, business man, kajal, Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Puri asked “Do you get Mahesh Babu in dreams?” Kajal replied “Not Mahesh but you come in my dreams.” Those who were watching all this episode of Puri’s question sessions said “By putting questions like this Puri gets gossips written by the media.

Puri creating own gossips.gif

Posted: 12/29/2011 05:25 PM IST
Puri creating own gossips

Puri-Jagannath

ప్రముఖ టాలీవుడ్ దర్శకులలో పూరీ జగన్నాథ్ ఒకరని చెప్పవచ్చు. యూత్ కి మంచి ఎంటర్ టైనర్ లవ్ స్టోరీస్ అందించిన డైరెక్టర్ ఎవరంటే పూరీ జగన్నాథ్ అనే చెప్పవచ్చు. ఇడియట్, అమ్మా నాన్న తమిళ అమ్మాయి, పోకిరి వంటి భారీ హిట్ సినిమాలు తీసిన పూరీకి గత కొంత కాలంగా కలిసి రావడం లేదు.

పూరీ జగన్నాథ్ అంటే ఓ డిఫరెంట్ స్టోరీతో సినిమా తీస్తాడని అందరికి తెలుసు. అందుకు అనుకున్నట్లుగా తీస్తున్నాడు కానీ జనాలు మాత్రం ఆయన సినిమాలను అంతగా ఆదరించడం లేదు. ఈయనకి ఇక్కడ వర్కవుట్ కాకపోవడంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ ఓ సినిమా తీశాడు. అది మంచి హిట్ అయినా, కమర్షియల్ గా అంతగా హిట్ కాలేదని టాక్.

దీంతో నిరాశ చెందిన పూరీ తన పేరు మరుగున పడిపోయే ప్రమాదం ఉందని భావించి తనకు తానే పుకార్లకు తెర తీసుకున్నాడు. దీనికి నిదర్శనం మొన్న ’బిజినెస్ మెన్‘ ఆడియో ఫంక్షన్ లో జరిగిన ఓ సంఘటనను బట్టి తెలుస్తుంది. ఇంతకీ ఆ సంఘటన ఏంటంటే... ఆ ఫంక్షన్ తరువాత అందరు తన గురించే మాట్లాడుకోవాలని భావించిన పూరీ... వేదిక పై ఉండి మహేష్, కాజల్ ని కొన్ని ప్రశ్నలు అడిగారు. ‘‘నీకు కలలోకి ఎప్పుడైనా మహేష్ బాబు వచ్చాడా...’’ అని కాజల్ ను ఓ ప్రశ్న అడిగాడు పూరి. అందుకు సమాధానంగా కాజల్ స్పందిస్తూ...‘‘మహేష్ రావడం లేదు కానీ..నువ్వొస్తున్నావ్’’ అంటూ సమాధానం ఇచ్చింది కాజల్. దీంతో తన పేరు జనాల్లో మరుగున పడిపోకుండా ఉంటుందని భావించే కాజల్ తో అలా చెప్పించాడని, అక్కడున్న వారు కాజల్ కి తనకి సంబంధం ఉందని అనుకుంటారని అనుకోవడానికే అలా చెప్పించాడని సినీ జనాలు అనుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో పూరీ పోరీలను బాగానే మెయింటేన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి టైంలో కాజల్ తో ఆ ప్రకటన చేయించినా దానికి జనాలు మాత్రం ఎగ్జయిట్ కాలేదు. పూరీకి పోరీల సోకు ఉందనే విషయం అందరికీ తెలుసు. అలాంటి దానిని మళ్లీ ఇలా బహిరంగ ప్రకటన చేయించుకున్నాడే తప్ప అతని గురించి ఎవరూ మాట్లాడు కోవడం లేదని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh namrata bollywood studio plans
Botsa daughter writes her mbbs internal exams special room  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more