Nayantara gets ram gopal varma offer

actress nayantara, ram gopal varma, nayantara rgv gilm, nayantara nagarjuna ramayana, actor nagarjuna, Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Nayantara, who received rave reviews for her performance in Sri Rama Rajyam, has reportedly been offered yet another film, which has also links with epic Ramayana. Well, maverick filmmaker Ram Gopal Varma has approached her for his next movie

Nayantara gets Ram Gopal Varma offer.gif

Posted: 12/30/2011 06:40 PM IST
Nayantara gets ram gopal varma offer

Nayanatara

సంచలనాల రామ్ గోపాల్ వర్మ ఈసారి నయనతార పై కన్నేసినట్లుగా కనిపిస్తుంది. అంతకు ముందు హాట్ హాట్ సీన్ లలో నటించిన నయనతారను బాపు ‘శ్రీరామ రాజ్యం’ చిత్రంలో సీత పాత్రను ఇవ్వడంతో తన అంగాంగ ప్రదర్శనకు స్వస్థి చెప్పాలని అనుకుంది. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం సీత వంటి గొప్ప పాత్రను పోషించిన నయన తారను కంప్లీట్ గా చేంజ్ చేయడానికి చూస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే... తర్వలో వర్మ ‘రామాయణం’ సినిమా తీస్తున్న ప్రకటించిన విషయం తెలిసిందే. తన తీయబోయేది మోడ్రన్ రామాయణ సినిమా అని, అందులో నాగార్జునను ‘రావణుడి’ పాత్రలో చూపించబోతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు కూడా. అయితే ఇదంతా వర్మ పబ్లసిటీ స్టంట్ అని అనుకున్నప్పటికీ.... వర్మ మాత్రం ఈ ప్రాజెక్టుపై సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ మధ్యన నాగార్జున ఓ ప్రెస్ మీట్ లో వర్మ రామాయణం లేదు... అవన్నీ ఉత్తుత్తి మాటలే... ఆయన గురించి మీకు తెలియదా అని అనడంతో వర్మకు కాలిందో ఏమో కానీ వర్మ ‘రామాయణం’ చేయాలని డిసైడ్ అయ్యాడట. అందుకోసం నయన తారను మండోదరి పాత్రలో డిసైడ్ చేసిన వర్మ ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు జరిపాడని, నయన తార నుంచి కూడా సానుకూల స్పందనే వచ్చిందని తాజా సమాచారం. ఇక నాగార్జున విషయానికి వస్తే అతన్ని ఎలాగైనా ఒప్పిస్తాననే ధీమాతో ఉన్నాడట.

కాగా...త్వరలోనే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా గురించి ప్రెస్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. మరి ఈ వార్త ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసినా,,, షూటింగ్ మొదలయ్యే వరకు దేనిని నమ్మ కూడదని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Siddharth roy kapur has bought a sea facing apartment in juhu for his ladylove vidya balan
Mahesh namrata bollywood studio plans  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more