Tabu is believed to be ready for marriage

tabu is believed to be ready for marriage, Tabu in hot romance with a Businessman Tabu, lovely actress tabu is believed to be ready for marriage, Tabu is getting ready to marry, Nagarjuna,

tabu is believed to be ready for marriage

heroine Tabu Marriage.GIF

Posted: 12/05/2011 08:22 PM IST
Tabu is believed to be ready for marriage

tabu is believed to be ready for marriage.

నిన్నే.. పెళ్లాడాతా.... సినిమాతో ..మహాలక్ష్మీగా... యువ మనస్సుల్లో .. యువ రాణిగా నిలిసిపోయింది టాబూ. ఆమె ఇప్పడు గ్రీకు వీరుడు కోసం వెతకటం మొదలు పెట్టిందట. మొన్న ఐశ్వర్యాకు పాప పుట్టం చూసిన .. టాబూ.. కూడా అమ్మా కావాలని ఉందట. తన తోటి నటిమణులు శిల్పశెట్టి, ఇంకా కొంత మంది .. పెళ్లి చేసుకొని.. హాయిగా సంసార జీవితం గడుపుతున్నారు. వారిని చూసినప్పుడల్ల.. టాబూ.కు కొత్త కోరికలు పుడుతున్నయాట. ఆమె చివరిగా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుందట.

టాబూ మనస్సులోని కోరికను .. హైదరాబాద్ లో ఉన్న నాగార్జునతో.. చెప్పిందట. వెంటన నాగార్జున .. అప్పడే నీకు పెళ్లి ఎందుకు? నీకు పెళ్లితో ఏం అవసరం ఉంది, అసలు పెళ్లి చేసుకోవద్దని చెప్పాడట. టాబు నాగార్జున మాటలకు ఏకీభవించ కుండా.. తనకు ఐశ్వర్యరాయి లాగా తల్లిని కావలని, నేను కూడా అమ్మతనం పొందలని చెప్పిందట. అయితే నాగ్ మాత్రం.. నీవు తల్లి కావాలంటే.. సుస్మిత సేన్ లాగా నీవు .. ఇద్దరు పిల్లలను పెంచుకోమని .. సలహా ఇచ్చడట. అప్పడు నీకు అమ్మతనం అనే కోరిక తిరుతుందని నాగ్ టాబుతో అన్నాడట.

కానీ టాబూ మాత్రం .. నాగ్ పై .. కోపంతో .. నీకు .. ఇద్దరు పెళ్లాలు ఉన్నారు కాదా. నీవు ఆ ఇద్దరి తో ఎంజాయ్ చేయ్యేచ్చు.. నేను పెళ్లి చేసుకుంటాని.. ఎందుకు ఒప్పుకోవు అని నాగ్ నిలదీసిందట. నాగ్ టాబూతో కావాలంటే నీవు కూడా వచ్చి నా దగ్గరే ఉండమని .. సలహా ఇచ్చాడట. అందుకు టాబూ ఒప్పుకోలదట. ఎలాగైన నేను పెళ్లి చేసుకుంటానని నాగార్జునతో చెప్పిందని .. ఫిలింనగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి. టాబూ వెంటనే గ్రీకు వీరుడు కోసం .. ప్రకటను ఇస్తుందట. మంచి అందం, డబ్బు, కలర్, హైట్, మంచి సంపాదన కలిగి వయస్సుత నిమిత్తం లేకుండా .. ఏవరైన .. టాబూ ను చేసుకోవటాని ముందుకు రావచ్చట. ఒక వేళ టాబూ గ్రీకువీరుడు కోసం స్వయం వరం ప్రకటన చేస్తుందేమోనని .. ఫిలింనగర్ విశ్లేషకులు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Case against cm kiran brothers
Panjaa songs making of paparaidu song  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more