Case against cm kiran brothers

andhra pradesh assembly, kiran kumar, no-confidence motion, telugu desam party, ysr congress

s the TDP chief N Chandrababu Naidu trying to embarrass the Chief Minister Kiran Kumar Reddy by filing a case against his brothers? The answer appears to be yes. It is being discussed that Chandrababu Naidu has mentioned about the Chief Minister’s brother in his speech in the assembly yesterday, as part of this strategy.

Case against CM Kiran brothers.GIF

Posted: 12/06/2011 03:23 PM IST
Case against cm kiran brothers

kiran-reddy

రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెడ్డి విషయంలో ఆంధ్రవిశేష్ ఇది వరకు రాసిన కథనం నిజం అయ్యింది. ఇది వరకే ఆంధ్ర విశేష్ లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరులు ఆంధ్రాలో పవర్ సెంటర్ గా తయారయ్యారని ఓ కథనం వ్రాసిన విషయం తెలిసిందే. అదే మాట నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కూడా అన్నారు. సీఎం సోదరులు అధికారంలో లేకున్నా చక్రం తిప్పుతున్నారని, అక్రమ వసూళ్ళు చేస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దీని పై పెద్ద రసాబాసే జరిగింది.

అయితే తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి సోదరుల పై టీడీపీ హైకోర్టులో కేసువేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే చంద్రబాబు ఈ ఆరోపణలు చేయడానికి పక్కా ప్రణాళికే ఉందంటున్నారు. కిరణ్ ని ఆత్మ రక్షణలో పడేయాలనే ఉద్ధేశ్యంతో  ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనుకుంటున్నారు. ఇప్పడు సీఎంను మరింత ఇరుకున పెట్టడానికి సోదరుల పై అక్రమ కేసులు వేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.
అదే కాకుండా కిరణ్ కుటుంబ సభ్యుల అధికార దుర్వినియోగ సమాచారాన్ని బలమైన సాక్ష్యాలతో సహా సేకరించినట్లు తెలుస్తుంది. దీని పై మరో రెండు రోజుల్లో హైకోర్టుకు వెళ్ళ అవకాశం కూడా ఉందని అనుకుంటున్నారు. బలమైన కారణాలు ఉన్నాయి కనుక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరులకు చేదు అనుభవం తప్పదని, ఆలస్యం చేస్తే మళ్ళీ ఇలాంటి సమయం రాదని బావించిన చంద్రబాబు మరో రెండు రోజుల్లో పిటీషన్ వేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

మరి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి, సోదరులకు కష్టాలు తప్పేట్లు లేవని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr congress president y s jaganmohan reddy
Tabu is believed to be ready for marriage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more