Panjaa songs making of paparaidu song

Panjaa Songs - Making Of Paparaidu Song, pawan kalyan, panja, sarah jane dias, anjali lavania, vishnuvardhan, anja movie latest gallery Review| pawan kalyan panja latest trailers| panja movie songs download

Panjaa Songs - Making Of Paparaidu Song

Panjaa Songs.GIF

Posted: 12/05/2011 07:39 PM IST
Panjaa songs making of paparaidu song

Panjaa Songs - Making Of Paparaidu Song

పవన్‌కళ్యాణ్‌-విష్ణువర్ధన్‌ కాంబినేషన్‌లోని ‘పంజా’లో బ్రహ్మానందం నటించారు. ఈ నెల 9న సినిమా రిలీజ్‌ సందర్భంగా .. పంజా సినిమాలో బ్రహ్మానందం యాక్షన్ చాలా హైలెట్ గా ఉంటుందట. అసలు పంజా సినిమాలో బ్రహ్మనందం క్యరెక్టర్ కొత్తగా ఉంటుందని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు.;

పంజా సినిమాలో పవన్ క్యరెక్టర్ తో పాటు ..బ్రహ్మనందం కూడా పోలిస్ ఇన్సెపక్టర్ పాపరావుగా నటిస్తున్నాడట. ఆయన నటనతో పంజా సినిమా కథ నడుస్తుందని ఫిలిం వర్గాలు అంటున్నాయి. గతంలో బ్రహ్మానందం నటించిన సినిమాలు చూస్తే.. ‘డీ’ మంచు విష్ణుతో , అలాగే ..‘రెడీ’ సినిమాలో హీరో రామ్ తో కలిసి నటించి.. బ్రహ్మానందం .. ఆ రెండు సినిమాలకు మంచి హిట్ తెచ్చిపెట్టాడు. ఆ రెండు సినిమాల్లో.. కథ మొత్తం బ్రహ్మానందం చుట్టు తిరుగుతుంది. సినిమా మొదటి నుండి చివరు వరకు ఆయన కామెడీతో.. ప్రేక్షకులను ..ఆనందింప చేసిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని మనస్సులో పెట్టుకొని.. పంజా సినిమాలో బ్రహ్మానందం చేత పోలిస్ ఇన్సెపక్టర్ పాపరావు క్యరెక్టర్ ఇచ్చి .. అద్బుతమైన కామెడీ చేయించడట. సినిమా మొత్తంలో కామెడీ రోల్ ఎక్కువగా ఉంటుందని.. పవన్ సన్నిహితులు అంటున్నారు.
పంజాలో సినిమాలో పవన్ అండ్ బ్రహ్మానందంల కామెడీ ఎలా ఉంటుందో చూడాలంటే .. 9 తేదీ వరకు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tabu is believed to be ready for marriage
Cbi continues to grill vijayasai reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more