NKR special surprise for Agnyaathavaasi | పవన్ క్రేజ్ ను నందమూరి హీరో వాడుకుంటాడా?

Kalyan ram teaser on agnyaathavaasi

Kalyanram, Tamannaah, Agnyaathavaasi, PSPK 25, Kalyanram Teaser

Kalyanram’s special surprise for Agnyaathavaasi. he latest surprise is that the untitled film of Kalyanram – Tamannaah film’s teaser will be screened in all the theatres of Agnyaathavaasi in USA.

అజ్నాతవాసి ఇంటర్వెల్ లో కళ్యాణ్ రామ్ టీజర్

Posted: 01/06/2018 03:40 PM IST
Kalyan ram teaser on agnyaathavaasi

ఇజం ఫ్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్. కొత్త డైరెక్టర్ తో మన ముందుకు రాబోతున్నాడు. ఉపేంద్ర మాధవ్ అనే డెబ్యూ డైరెక్టర్ తో ఎమ్మెల్యే(మంచి లక్షణాలున్న అబ్బాయి') అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో కాజల్ హీరోయిన్, మరో పక్క జయేంద్ర డైరెక్షన్ లో తమన్నా హీరోయిన్ గా మరో చిత్రంలో నటిస్తుండగా.. ఈ రెండు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక రెండో చిత్రం గురించి ఓ ఆసక్తికర అప్ డేట్ అందుతోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమా కోసం, పవన్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విశ్రాంతి సమయంలో ఆ చిత్ర టీజర్ ను ప్రదర్శించనున్నారనేది తాజా సమాచారం.

పవన్ క్రేజ్ ను వాడుకుంటూ 'అజ్ఞాతవాసి' థియేటర్స్ లో అది కూడా యూఎస్ థియేటర్లలో ప్రదర్శితమయ్యేలా సెట్ చేశారంట. అయితే దీనిపై అధికార ప్రకటన మాత్రం వెలువడకపోయినా.. వార్త మాత్రం జోరుగా చక్కర్లు కొడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles