Director’s Apology To Actress Sneha for Chopped Scenes | సారీ స్నేహ.. అనుకోకుండా జరిగిపోయింది

Director seeks apology from sneha

Actress Sneha, Velaikaran, Director Mohan Raja, Velaikaran Chopped Scenes, Sneha Deleted Scenes, Velaikaran Delet Scenes

Actress Sneha played an interesting role in the film Velaikaran. She expressed her disappointment for finding a less screentime for her role. The actress told that she worked 18 days for the film and expected a 15 minutes screen time but in the end, it was only a few minutes.The film’s director Mohan Raja came out with an apology to the actress. He told that everyone on his team was upset to take the decision of chopping off her scenes. The director also told that they chopped off scenes belonging to other actors. He said that people are loving Sneha role and finally offered an apology to the actress.

స్నేహకు క్షమాపణలు చెప్పిన దర్శకుడు

Posted: 01/03/2018 12:02 PM IST
Director seeks apology from sneha

కోలీవుడ్ లో తాజాగా తలెత్తిన వివాదానికి పుల్ స్టాప్ పడింది. వెలైక్కారన్ చిత్రంలో నటి స్నేహ నటించిన సీన్లను తనకు చెప్పకుండా తొలగించటంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మీడియా అంతా ఏకమై ఆమెకు మద్దతుగా ఆ దర్శకుడు రాజా మోహన్ ను ఏకీ పడేశాయి.

అయితే దీనిపై రాజా ఎట్టకేలకు స్పందించాడు.  స్నేహతో పాటు మరికొందరు నటీనటులు చేసిన సీన్స్ ను కూడా తొలగించినట్టు ఆయన చెప్పారు. స్నేహ సీన్స్ ను తగ్గించవలసి వచ్చినందుకు తాను చాలా బాదపడ్డాననీ .. కానీ తప్పని సరి పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చిందని అన్నారు. స్నేహ మనసుకు కష్టాన్ని కలిగించినందుకు తాను క్షమాపణ చెబుతున్నాననీ, ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ మంచి రెస్పాన్స్ వస్తోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కాగా, శివకార్తికేయన్ .. నయనతార జంటగా దర్శకుడు మోహన్ రాజా 'వెలైక్కారన్' సినిమాను తెరకెక్కించాడు. ఇటీవల అక్కడ విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో స్నేహ ఒక కీలకమైన పాత్రను పోషించారు. తన పాత్ర నిడివిని 15 నిమిషాలకి తక్కువగా కుదించడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి విదితమే. 

సినిమా హిట్టు.. స్నేహ డిస్సప్పాయింట్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles