Kriti Sanon Try Hard For Hot Heroine Tagline

Kriti sanon latest hot shoot

Kriti Sanon, Kriti Sanon Latest, Kriti Sanon Spicy, Kriti Sanon Hot Tagline, Kriti Sanon New Look, Kriti Sanon

Actress Kriti Sanon Hardly try for hot actress tagline. Now she doing movies in Bollywood.

హాట్ ట్యాగ్ లైన్ కోసం తెగ కష్టపడుతోంది

Posted: 09/08/2017 06:14 PM IST
Kriti sanon latest hot shoot

ఇప్పుడు కొత్తగా వస్తున్న హీరోయిన్లను తట్టుకోవటానికి.. అల్రెడీ ఎస్టాబ్లిష్డ్ నటీమణులు చాలా చాలా కష్టపడుతున్నారు. అవుట్ డేటెడ్ హీరోయిన్లతో సినిమాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో హాట్ అవతార్ లోకి మారిపోతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఇమేజ్ ఉన్నవాళ్లు...

ఆ లిస్ట్ లో తీన్ మార్ బ్యూటీ కృతి కర్బంద కూడా చేరిపోయింది. అలా మొదలైందిలో ఓ చిన్న రోల్, ఆపై సుమంత్ తో బోణిలో నటించిన కృతి.. తక్కువ టైంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. తీన్ మార్ సినిమా మొత్తం ట్రెడిషనల్ గెటప్ లోనే కనిపించింది. తర్వాత ఎనర్జటిక్ స్టార్ రామ్ తో కలిసి ఒంగోలు గిత్త సినిమాలో హీరోయిన్ గా చేసింది. తర్వాత మిస్టర్ నూకయ్యలో చేసింది. అయినా కలిసి రాకపోవటంతో కన్నడ చెక్కేసింది.

అక్కడ పదికి పైగానే సినిమాల్లో నటించింది. అందులో కిక్ - వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రీమేక్ లు హిట్లుగా నిలిచాయి. అయితే ఎంత చేస్తున్నా నార్త్ బ్యూటీ కావటంతో గ్లామర్ ట్యాగ్ లైన్ కోసం పరితపిస్తోంది. అందుకే మెల్లిగా బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. రాజ్- రీబూట్ లో ఇమ్రాన్ హష్మీతో పెదాలు కలిపినా పెద్దగా లాభం లేకపోయింది. ప్రస్తుతం మరో మూవీలో సినిమాల్లోనూ ఓవర్ గ్లామర్ ను మితిమీరి ఆరబోస్తోంది. మరి ఈ కష్టం ఫలిస్తుందో లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kriti Sanon  Latest Photo Shoot  Hot Tagline  

Other Articles