Poonam Again flaunts in two-piece attire

Poonam pandey new bikini avatar

Poonam Pandey, Poonam Pandey Eye Festival, Poonam Pandey Two Piece Bikini, Poonam Pandey New, Poonam Pandey Hottest, Poonam Two Piece, Poonam Pandey Spicy Shoot

Poonam Pandey again shows her best in two piece. It is not clear if she is promoting a lingerie of that brand or claiming herself as the 'Sexy Goddess'. Her fans may care very less as they have got their share of eye treat with the amazing figure.

ఫోటో స్టోరీ: బికీనీలో సెక్సీ దేవత

Posted: 07/04/2017 06:49 PM IST
Poonam pandey new bikini avatar

ఎక్స్ పోజింగ్ రారాణి పూనం పాండే రాను రాను డోస్ ను పెంచేస్తుందే తప్ప తగ్గించటం లేదు. అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండటం, పైగా గూగుల్ బ్యాన్ నేపథ్యంలో పరిమితి మేర అందాలను ఆరబోసేస్తుంది. చేతిలో సినిమాలేవీ లేకపోవటం జస్ట్ షూట్ లతోనే సరిపెట్టేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్ల సంఖ్య చూస్తే దిమ్మతిరగటం ఖాయం.

తాజాగా ఓ టూపీస్ బికినీలో పూనం చేసిన షోకి ఏం పేరు పెట్టాలో అర్థం కాక ఫ్యాన్స్ నెత్తి గోసేసుకుంటున్నారు. జుట్టు విరబూసుకుని కాకుండా పద్ధతిగా ముడేసుకుని ఉన్న హాటీకి, టాప్ అండ్ బాటమ్ కు చివర్లో సెక్సీ గాడెస్ అన్న పదాలకు ఏ మాత్రం పొంతన లేకుండా ఉంది. అది చాలదన్నట్లు యాజ్ యూజ్ వల్ గా క్లీవేజ్ షో తో కవ్వించేసింది.

ఇలాంటి ఎరలు వేస్తుంటే సోషల్ మీడియాలో రారాణిగా ఎదిగిపోవటం ఏం ఖర్మ, ఏకంగా టాప్ సెలబ్రిటీలనే పక్కకు నెట్టేసి ఇండియాకు ఓ కిమ్ కర్దాషియనే అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కింద కొందరు కామెంట్లు పెట్టేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Poonam Pandey  Hot Avatar  Bikini Shoot  

Other Articles