Spyder Second Teaser Mahesh Babu Birthday.

Another treat from mahesh babu

Spyder Movie, Soyder Secons Teaser, Mahesh Babu Spyder Movie, Spyder Movie Teaser Review, Spyder Teaser Review, Mahesh SPYder Second Teaser, Mahesh Babu New Movie, Murugadoss Mahesh Birthday Treat

Great News for Mahesh Babu Fans. Spyder Movie second teaser on Superstar's Birthday.

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Posted: 06/16/2017 03:04 PM IST
Another treat from mahesh babu

సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ టీజర్ తో మొన్నే పలకరించిన విషయం తెలిసిందే. అయితే కేవలం గ్రాఫికల్ స్పైడర్ డైలాగులు లేని మహేష్ ను చూపించటంపై ఫ్యాన్స్ తీవ్రంగా హర్టయ్యారు. మరోవైపు కోలీవుడ్ లో కూడా దానికి అంతగా స్పందన రాలేదు. దీంతో సెకండ్ టీజర్ తో అయినా హైప్ ను క్రియేట్ చేయాలని భావిస్తున్నారు.

ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ టీజర్ రిలీజ్ కాబోతుంది. ఆ రోజున డైలాగ్ తోసహా విజువల్ గా ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. విజువల్స్ తోపాటు మేజర్ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయంట. మురగదాస్ డైరక్షన్ లో ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకోబోతుంది.

యూకే కు చెందిన టీం ఇప్పుడు ఈ టీజర్ ను రూపొందించబోతుందని సమాచారం. బయో టెర్రరిజం కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ఐబీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. రకుల్ హీరోయిన్ గా, ఎస్ జే సూర్య నెగటివ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా దసరాకు రిలీజ్ కానుంది. 

 

స్పైడర్ టీజర్ మీకోసం...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Spyder Movie  Mahesh Babu  Second Teaser  

Other Articles