Shama Sikander Flaunts in Red Hot Bikini

Shama sikander bikini photo shoot

Shama Sikander, Shama Sikander Red Bikini, Shama Sikander Hot, Shama Sikander New, Shama Sikander Photo Shoot, Serial Actress Spicy

Shama Sikander Is The Perfect Seductress In A Red Hot Bikini

ఫోటో స్టోరీ: స్విమ్ సూట్ లో ఎర్ర మందారం

Posted: 06/16/2017 03:24 PM IST
Shama sikander bikini photo shoot

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఎర్ర మందారం ఎవరో గుర్తుపట్టారా? బాలీవుడ్ లో బుల్లి తెరపై ట్రెడిషనల్ రోల్స్ లో సందడి చేస్తున్న షామా సికిందర్. 90వ దశకంలోనే బాలీవుడ్ లో చిన్న చిన్న రోల్స్ చేసిన షామాకు తర్వాత పెద్దగా ఛాన్సులు లేకుండా పోయాయి. దీంతో మెల్లిగా బుల్లితెరకు షిఫ్ట్ అయిపోయి అక్కడ దుమ్ముదులుపుతోంది.

సీరియళ్లతో మొదలుపెట్టి మాయా వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయిపోయింది. ఆ మధ్య దుబాయ్ కు చెందిన ఓ అమెరికన్ వ్యాపారవేత్తను పెళ్లాడేసి కొన్నాళ్లు రెస్ట్ తీసుకుంది. అయితేనేం 38 ఏళ్ల హాటీకి అప్పుడప్పుడు ఇలా తనలోని టాలెంట్ ను బయటపెడుతుంటోంది. రీసెంట్ గా చేసిన ఓ ఫోటో షూట్ తో ఇప్పుడు పిచ్చెక్కించేస్తోంది. రెడ్ కలర్ బికినీ, ఎర్రటి పెదాలు, క్లీవేజ్ షో తో స్పైసీ గా మతులు పొగోట్టేస్తోంది.

ఈ ముదురు బ్యూటీకి ఇప్పటికిప్పుడు సినిమా ఛాన్సులు రాలేకపోయినా సోషల్ మీడియాలో ఈ మాత్రం వైరల్ అయితే చాలూ మున్ముందు అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shama Sikinder  Spicy Photo Shoot  

Other Articles