Allu Arjun No Remuneration for Duvvada Jagannadham

Bunny remuneration for dj movie

Allu Arjun, Allu Arjun Remuneration, DJ Remuneration, Bunny DJ Remuneration, DJ Movie, DJ Allu Arjun, Allu Arjun DJ Movie, Duvvada Jagannadham Bunny Remuneration, Bunny Remuneration, Allu Arjun 15 Crores, AlluArjun No Remuneration

Allu Arjun Remuneration for DJ Shocks you. He takes only rights of

దువ్వాడ రెమ్యునరేషన్.. తెలిస్తే షాకవుతారు

Posted: 06/08/2017 02:07 PM IST
Bunny remuneration for dj movie

అప్ కోర్స్ టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ల తర్వాత ఆ రేంజ్ కు దాదాపు దగ్గరైన హీరో ఎవరంటే అల్లు అర్జున్ అనే చెప్పుకోవాలి. వరుస బ్లాక్ బస్టర్లు.. సినిమా సినిమాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను(యాంటీ కూడా) పెంచేసుకుంటూ వస్తున్నాడు. బాహుబలి-2 తర్వాత తెలుగులో ఫాస్టెస్ట్ వ్యూవ్స్(7.4 మిలియన్ల) వచ్చిన సినిమా దువ్వాడ జగన్నాథమ్ అలియాస్ డీజే అనే చెప్పాలి. మరి ఈ స్టార్ హీరో ఈ కమర్సియల్ ఎంటర్ టైన్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడన్నదే అసలు ప్రశ్న.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. బన్నీ పైసా కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదంట. దానికి బదులుగా కృష్ణా, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి రైట్స్ ను చేజిక్కుకున్నట్లు సమాచారం. ఇక నైజాంలో ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు, ఏపీలో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టేబుల్ ఫ్రాఫిట్ తెచ్చేసిన ఈ చిత్రం హిట్ టాక్ సంపాదిస్తే మాత్రం ఆయా ఏరియాలో మొత్తం 15 కోట్ల దాకా కలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు మూవీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఆ లెక్కన బన్నీ రెమ్యునరేషన్ ఎంతో బయటపడినట్లయ్యింది. టాలీవుడ్ లో పవన్, మహేష్ ల తర్వాత(ప్రభాస్ ను మినహాయించి) ఒన్నీనే హయ్యెస్ట్ పారితోషకం తీసుకునే హీరోగా మారబోతున్నాడన్నది స్పష్టం అయ్యింది. ట్రైలర్ తర్వాత పాజిటివ్ బజ్ నెలకొన్ని డీజే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటే మాత్రం కొన్ని రికార్డులు ఖచ్ఛితంగా మాయం అయ్యే ఛాన్స్ ఉంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  DJ Movie  Remuneration  

Other Articles