Neha Dhupia Enjoys Summer in Two Piece Bikini

Neha dhupia bikini poses at pool

Neha Dhupia, Neha Dhupia Bikini, Neha Dhupia Two Piece Bikini, Neha Dhupia TV Actresses, Neha Dhupia Enjoy Summer, Neha Dhupia Flaunts Bikini, Neha Dhupia Summer

Miss India Universe, TV Actresses Neha Dhupia Enjoys The Summer in a Bikini by the Pool. Posted in social media and goes viral.

మాజీ మిస్సిండియా బికినీ ఫోజులు

Posted: 05/24/2017 09:09 AM IST
Neha dhupia bikini poses at pool

అప్పుడెప్పుడో మిస్ ఇండియా యూనివర్స్ కంటెస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నేహా దూఫియా తర్వాత కొంత కాలం సినిమాలకు దూరమైపోయింది. ఈ మధ్యే ఇర్ఫాన్ ఖాన్ హిందీ మీడియంలో ఓ చిన్న రోల్ చేసింది కూడా. సినిమాల కోసం గాలమో లేక సమ్మర్ అనో ప్రస్తుతం ఈ ముదురు భామ పోస్ట్ చేసిన ఓ ఫోటో బాగా వైరల్ అవుతోంది.

వేసవిని చాలా కూల్ గా ఎంజాయ్ చేస్తూ బికినీలో ఓ ఆసనం వేసి అభిమానులకు మాత్రం వేడెక్కించేస్తోంది. టూ పీస్ బికినీ వేసుకుని స్మిమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. తనను తాను వెనక్కకు బ్యాలెన్స్ చేసుకుంటూ.. ఓ మాచి హాట్ పోజ్ ఇచ్చేసింది. మిస్ ఇండియా చూపించే క్లీవేజ్ అందాలు.. ఉండీ లేనట్లుగా ఉన్న బికినీ.. మొత్తం మీద అందాల విందు ఎలా ఉండాలో చెబుతున్నట్లుగా ఉంది నేహ.

అంతే కాదు.. తనను ఇలాంటి స్పెషల్ ఫోటో తీసినందుకు ఫోటో తీసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పడంతో పాటు.. సమ్మర్ ను కూడా పలకరించేస్తోంది నేహా ధూపియా. ప్రస్తుతం ఎంటీవీ రౌడీస్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ హాట్ బ్యూటీ, విద్యాబాలన్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న తుమ్హారీ సులు చిత్రంలో ఓ రోల్ చేస్తోందంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Neha Dhupia  Summer  Bikini Photo Shoot  

Other Articles