బెస్ట్ ఫ్రెండ్ కోసం ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యాడో... | Ram Charan quik respond to Best Friend message.

Ram charan surprise upasana on eve

Ram Charan, Ram Charan Upasana, Upasana Lonely, Lonely Upasana Ram Charan, Ram Charan surprise Upasana, Upasana am Charan Spent Time, Upasana Instagram, Upasana Loneliness

Ram Charan has surprised his wife and best friend Upasana on the weekend. The actor took time off from his hectic shooting schedule in Rajahmundry and flown down to Hyderabad just to spend quality time with Upasana and his family in the weekend.

ఉపాసనకు చెర్రీ సర్ ప్రైజ్ ఎలా ఇచ్చాడంటే...

Posted: 04/17/2017 09:31 AM IST
Ram charan surprise upasana on eve

తన భార్యగా మారే ముందు బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న ఉపాసనతో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అన్యోన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్ లతో ఎప్పుడూ బిజీగా ఉండే చెర్రీ, ఆస్పత్రుల మేనేజ్ మెంట్ తదితర వ్యవహారాలు చూసుకునే ఉపాసనకు కనీస సమయం గడిపేందుకు కూడా వీలుండదు. అందుకే కాస్త సమయం దొరికినా సరే వీరిద్దరు ఔటింగ్ లకు వెళ్తుంటారు.

ఇక సుకుమార్ సినిమాతో రాజమండ్రిలో బిజీగా ఉన్న చెర్రీ మళ్లీ భార్యను ఒంటరిగా వదిలేశాడు. ఇంకేం లోన్లీ ఇవ్. మిస్సింగ్ మిస్టర్ సీ(చెర్రీ) రాజమండ్రి హీట్ లో కష్టపడుతున్నాడు అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో పెట్టింది. ఇంకేం రెక్కలు కట్టుకుని వాలిపోయి సర్ ప్రైజ్ ఇస్తూ రాంచరణ్. తన భార్య కమ్ బెస్ట్ ఫ్రెండ్ ఒంటరి తనంను పొగొట్టేశాడు.

Ram Charan Upasana Surprise

మళ్లీ సోమవారం నుంచి ప్రారంభమయ్యే షూటింగ్ లో రాంచరణ్ పాల్గొంటాడు. గ్రామీణ నేపథ్యం బ్యాగ్రౌండ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెవిటి యువకుడి పాత్రలో చెర్రీ కనిపించబోతున్న విషయం తెలిసిందే. 

 

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Upasana  Lonely Weekend  

Other Articles