సన్నీ ప్యాంట్ బటన్ విప్పి, నాలుగు వేళ్లు లోనికి పోనిచ్చి... | Sunny Leone strip photo shoot with her husband.

Sunny leone hot photo shoot with her husband in dubai

Sunny Leone Strip Photo Shoot, Sunny Leone Daniel Weber, Daniel Weber Photo Shoot, Sunny Leone Husband Photo Shoot, Sunny Leone Dubai Photo Shoot, Sunny Leone Unbutton Photo Shoot, Sunny Leone Hot Photo Shoot

Sunny Leone Unbuttons For Hubby Daniel Weber In Sexy Photo Shoot. The former adult star has posed for a sexy photo shoot with her husband and posted it on Instagram. The red and black themed pictures show Sunny in seductive poses.

భర్తతో సన్నీలియోన్ హాట్ ఫోటో షూట్

Posted: 02/24/2017 06:19 PM IST
Sunny leone hot photo shoot with her husband in dubai

సినిమాల పరంగా సక్సెస్ రేటు లేకపోయినా రాయిస్ ఐటెం సాంగ్ తో సన్నీ లియోన్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అదే ఊపులో ఇప్పుడు అజయ్ దేవగన్ తో బాద్ షావో లో కూడా చిందులేస్తోంది. సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటోంది కూడా.

కాస్త గ్యాప్ దొరకటంతో సన్నీ లియోన్ తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో చక్కర్లు కొట్టేస్తోంది. అక్కడ భర్త డానియెల్ వెబర్ తో కలిసి ఓ ఫోటో షూట్ చేసింది. మామూలుగానే మత్తెక్కించే ఈ మాజీ పోర్న్ స్టార్ ఇందులో ఏకంగా మొగుడితో రెచ్చిపోయింది. ఎలాగూ లిప్ కిస్సులు అలవాటు అయినప్పటికీ, ఓ ఫోటో మాత్రం స్పెషల్ గా ఆకట్టుకుంది. ఏకంగా సన్నీ ప్యాంట్ లోకి నాలుగు వేళ్లు లోపలికి పోనించిన ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

పైగా 'అద్భుతమైన రాత్రి' అంటూ ఓ కామెంట్ కూడా పెట్టి ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశాననే గుట్టును కూడా చెప్పేస్తోంది. ఎలాగూ భర్తతో ఆ సినిమాల్లో పని చేసిన అనుభవం ఉంది కదా అదే అలవాటు అయిపోయి ఉంటుందని జోకులు పేలుతున్నాయి. చూస్తుంటే ట్రెండ్ ను ఫాలో అవ్వటమే కాదు, మరోవైపు కావాల్సినంత పబ్లిసిటీని కూడా రాబట్టుకుంటుంది శృంగార తార.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone Husband  Daniel Weber  Hot Photo Shoot  

Other Articles