ఫస్ట్ ఆల్బమ్ లోనే సెక్సీ స్విమ్ సూట్... సీరియల్ పోరి టూమచ్ సెగలు | TV actress Nia Sharma too hot to handle.

Nia sharma is smoking hot in her first music album

TV actress Nia Sharma, Third Sexiest Asian woman, Sexiest Serial Actress, Nia Sharma Music Album, Nia Sharma Video Album, Nia Sharma Hot Swim Suit, Nia Sharma Bikini, Nia Sharma 2017, Waada Music Album, Waada Album Actress

Third sexiest Asian woman Nia Sharma is at her hottest best in this swimsuit.

నియా హాట్ అందాలు మరింత లోతుగా...

Posted: 02/07/2017 05:38 PM IST
Nia sharma is smoking hot in her first music album

బుల్లితెర బ్యూటీస్ ఆన్ లైన్ లో తెగ రెచ్చిపోవటం ఇప్పుడు సర్వసాధారణంగ మారిపోయిన విషయం. సోనారిక లాంటి వాళ్లైతే విమర్శలను లైట్ తీస్కుని మరీ తమ హాట్ ప్రతాపాన్ని టూపీస్ లలో చూపించేస్తుంటారు. ఆ లిస్ట్ లో నియా శర్మ కూడా ఉంది. సీరియల్ బాబీ(వదిన రోల్స్) గా పాపులర్ అయిన నియా బయట మాత్రం మాగ్జిమమ్ పొట్టి బట్టల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది.

బాలీవుడ్ టాప్ హీరోలను కూడా తలదన్ని ఈ ఏడాది ఆసియాలో టాప్ సెక్సీ ఉమెన్ లిస్ట్ లో థర్డ్ పొజిషన్ లో నిలిచింది నియా. హిందీ టెలివిజన్ నటి అయిన నియాకు కేవలం హాట్ అందాలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయి ఈ ఘనత సాధించుకుంది. అప్పటికీ సంతృప్తి పడలేదేమో ఇప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో వాటిని చూపిస్తూ అభిమానులను కవ్విస్తోంది. తాజాగా నారో కట్ బికినీతో అమ్మడు చిందులు వేస్తున్న వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఓ మ్యూజిక్ ఆల్బమ్ కోసం చేసిన ఈ షూట్ లో డ్యాన్సుల కంటే ఈ భామ చూపించిన అందాలే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాయి.

వాదా అనే పేరుతో విడుదలైన ఈ ఆల్బమ్ లో క్లీవేజ్ అందాల నుంచి.. కంప్లీట్ గా కాళ్ల షోకులను ఎగ్జిబిట్ చేస్తూ వేసిన బ్లాక్ కలర్ డ్రస్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. సెక్సీ స్విమ్ సూట్ లో నియా శర్మ అందించిన ట్రీట్ అభిమానులకు కిక్కు ఇస్తుందనే అనుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Waada Music Album  Actress  Nia Sharma  Bikini  

Other Articles