బాలయ్య శాతకర్ణి ట్రైలర్ విశేషాలు | Balakrsihna Satakarni trailer released.

Balayya satakarni trailer release

Balakrishna 100th Movie, Satakarni trailer, Satakarni official trailer, Balayya Traler, Bala Krishna 100 movie trailer, satakarni official trailer, Balayya satakarni trailer, GSP trailer, Gautamiputra Satakarni official trailer, Gautamiputra Satakarni Karimnagar, Bala Krishna at Karimnagar, Gautamiputra Satakarni Karimnagar

Bala Krishan 100th movie Gautamiputra Satakarni trailer released.

శాతకర్ణి ట్రైలర్ లో ఏం చూపించబోతున్నారు

Posted: 12/16/2016 12:51 PM IST
Balayya satakarni trailer release

నందమూరి అభిమానులే కాదు.. యావత్ తెలుగు ప్రేక్షకులు శాతకర్ణి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాలయ్య వందో చిత్రం శాతకర్ణి ట్రైలర్ ఈరోజు సాయంత్రమే రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఎంపిక చేసిన వంద థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

బాలయ్యతోపాటు క్రిష్, నిర్మాతలు రాజీవ్ రెడ్డి, బిబో శ్రీనివాస్ మొత్తం టీం సభ్యులంతా కోటి లింగాల రేవులో పూజా కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. సుమారు 2 నిమిషాల 11 సెకన్ల నిడివిగల ట్రైలర్ లో అదిరిపోయే సన్నివేశాలతో రూపొందించాడు క్రిష్. టీజర్ తో పెదవి విరిచిన అభిమానులకు ట్రైలర్ ఖచ్ఛితంగా పండగ ఇవ్వబోతుందనే చిత్ర యూనిట్ చెబుతోంది.

చారిత్రక నేపథ్యంతో, ఇండియన్ గ్రేటెస్ట్ వారియర్ శాతకర్ణి జీవిత గాథగా తెరకెక్కునున్న ఈ చిత్రం నిడివి 2 గంటల 12 నిమిషాలు. నాలుగు యుద్ధ సన్నివేశాలతో బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా శాతకర్ణి రూపొందింది. ఈ నెల 24న తిరుపతిలో ఆడియో వేడుక నిర్వహించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న శాతకర్ణి రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bala Krishna 100th Movie  Gautamiputra Satakarni Trailer  Krish Director  

Other Articles