బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్.. లిప్ లాక్.. వీడియో షేర్ చేసిన ఇలియానా | leana shared romance with boyfriend in Instagram.

Lovebirds ileana d cruz and andrew kneebone define romance

Ileana D'Cruz, Andrew Kneebone, Ileana romance video, Ileana liplock with Andrew Kneebone, Ileana Instagram video, Ileana pre wedding moments, Ileana real romance video, Ileana Majic moments

This video of Ileana and her boyfriend ROMANCING will make you impress.

బాయ్ ఫ్రెండ్ తో ఫర్ ఫెక్ట్ రొమాన్స్ పండించింది

Posted: 11/15/2016 12:29 PM IST
Lovebirds ileana d cruz and andrew kneebone define romance

అన్ని చూపించేయటం అయిపోయిందనుకున్న గోవాకు బ్యూటీ ఇలియానా సోషల్ మీడియాలో అందాలను చూపించేస్తోంది. చేతిలో ఒక్క అజయ్ దేవగన్ బాద్ షావో తప్ప, సినిమాలు లేకపోవటంతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఈ మధ్య బికినీ, స్టంట్ లు, హాట్ ఫోటోలు అప్ లోడ్ చేసిన ఈ అమ్మడు, బాయ్ ఫ్రెండ్ తో సరదాగా షికార్లు చేస్తోంది.

ఇలియానా బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్. ఆస్ట్రేలియాకి చెందిన ఇతగాడు స్వతహాగా ఓ ఫొటోగ్రాఫర్. ఇలియానాతో కలిసి కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడని అందరికీ తెలిసిందే. ఆమధ్య తనతో పాటు షూటింగ్ లకి కూడా తీసుకెళ్లి బాగా పాపులర్ చేయించిన ఇలియానా, ఆపై అతనితో ప్రైవేట్ క్షణాలు కూడా గడిపింది. తన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఫోటోలు కూడా అతగాడి చలవే.

 

ఇక ఎలాగూ వ్యవహారం అంతా పాకిపోయిందనుకుందో ఏమో! తాజాగా అఫైర్ ను కన్ఫర్మ్ చేస్తూ ఓ వీడియో ఉంచింది. అతనితో క్లోజ్ గా ఉన్న ఫోటోలను వీడియో రూపంలో ఉంచేసింది. చివర్లో ఓ లిప్ లాక్ తో తాము త్వరలో ఒకటి కాబోతున్నామన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసింది గోవా బ్యూటీ. అంతేకాదు ఆ వీడియోలో బాయ్ ఫ్రెండ్ తో ఫర్ పెక్ట్ రొమాన్స్ పండించింది. ఇక దీనిని ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అనే ఫిక్సయిపోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ileana  Andrew Kneebone  romantic video  

Other Articles