Will Rana bring Prabhas

Will rana bring prabhas

Rana, Prabhas, KTR, Baahubali, Rajamouli, Twitter, KTR Tweet

Telangana Minister KTR tweet about Prabhas to Rana. He said to bring Prabhas to into twitter. Rana also reply for that.

రాణా ప్రభాస్ ను తీసుకువస్తాడా..?

Posted: 03/30/2016 11:51 AM IST
Will rana bring prabhas

బాహుబలికి నేషనల్ బెస్ట్ పిలింగా అవార్డు దక్కింది.  అందుకుగాను అందరూ కూడా బాహుబలి టీంకు అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా సైట్లైన ఫేస్ బుక్, ట్విట్టర్ ల ద్వారా తమ గ్రీటింగ్ ను తెలిపారు. కాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ మాత్రం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అవును బాహుబలికి నేషనల్ బెస్ట్ ఫిలింగా అవార్డు వచ్చిన సందర్భంగా కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశాడు. అయితే ఆయన ప్రభాస్ కు సంబందించిన ఓ ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.


ఇంతకీ కేటీఆర్ ఏమని ట్వీట్ చేశాడంటే... రాణా.. ప్రభాస్ ను కూడా ట్విట్టర్ లోకి తీసుకురా అనిజ ఈ విధంగా కేటీఆర్ చేసిన ట్వీట్ కి ధ్యాంక్స్ చెప్పిన రాణా.. తప్పకుండా ప్రభాస్ ను ట్విట్టర్ లోకి తీసుకువస్తానని రిప్లై ఇచ్చాడు. గతంలో రాజమౌళి చొరవతో ప్రభాస్ తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజ్ ని ఓపెన్ చేశాడు మరి ఈ సారి కేటీఆర్ రిక్వెస్ట్ తో ట్విట్టర్ అకౌంట్ ను కూడా ఓపెన్ చేస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana  Prabhas  KTR  Baahubali  Rajamouli  Twitter  KTR Tweet  

Other Articles