Rajamuosli said that Who said kattapa killed Baahubali

Rajamuosli said that who said kattapa killed baahubali

Baahubali, Kattappa, Rajamouli, SS Rajanouli, Kattapa killed Baahubali, Baahubali updates

SS rajamouli, Director of Baahubali recently got national best film award. He questions that who said Kattappa killed Baahubali.

బాహుబలిని కట్టప్ప చంపలేదా..? రాజమౌళి షాకింగ్ కామెంట్స్

Posted: 03/30/2016 10:52 AM IST
Rajamuosli said that who said kattapa killed baahubali

తెలుగు సినిమా కీర్తి పతాకాలను నలువైపులా వ్యాపించేలా చేసిన దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి. ఆయన తీసిన బాహుబలి సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికి తెలుసు. అయితే ఈ సినిమాలో అందరికి ఇప్పటికే సమాధానం దొరకని ఓ ప్రశ్న ఉంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ..? అని కానీ దీనికి సమాధానం మాత్రం ఇప్పటి వరకు రాలేదు. అయితే తాజాగా నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో బెస్ట్ సినిమాగా అవార్డును సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు అవార్డు రావడం అందరిని సంతోషపరిచింది. అయితే రాజమౌళి ఈటైంలో చేసిన సెన్సేషనల్ కామెంట్లు సినీ ఇండస్ట్రీకి షాకిచ్చింది.

రాజమౌళి తన ఆనందాన్ని పంచుకునే టైంలో ఓ వ్యక్తి మళ్లీ  కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని అడిగాడట. దానికి రాజమౌళి ఇచ్చిన సమాధానం విని అక్కడి వారంతా షాక్ తిన్నారట. ఇంతకీ రాజమౌళి ఏమన్నాడంటే.. బాహుబలిని కట్టప్ప చంపేశాడు అని ఎవరు అన్నారు..? అని అడగడంతో అందరూ ఖంగుతిన్నారట.. అంటే కట్టప్ప బాహుబలిని చంపేలాదా..? బాహుబలి బ్రతికే ఉన్నాడా..? బాహుబలి బ్రతికినా కానీ కావాలనే ఇలా నాటకం ఆడించారా.. అంటూ సవాలక్ష కథలు ఊహించుకుంటున్నారు. మొత్తానికి కట్టప్ప, బాహుబలి ఎపిసోడ్ లో సస్పెన్స్ కు తెర దించినట్లే దించి.. మరో సస్పెన్స్ కు తెర తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Kattappa  Rajamouli  SS Rajanouli  Kattapa killed Baahubali  Baahubali updates  

Other Articles