Bollywood Actor Saeed Jaffrey passes away

Bollywood actor saeed jaffrey passes away

Actor Saeed Jaffrey passes away, Actor Saeed Jaffrey died, Actor Saeed Jaffrey death, Actor Saeed Jaffrey passed away, Actor Saeed Jaffrey death news, Actor Saeed Jaffrey died news, Actor Saeed Jaffrey news, Actor Saeed Jaffrey dead, Actor Saeed Jaffrey stills, Actor Saeed Jaffrey

Bollywood Actor Saeed Jaffrey passes away: Veteran actor Saeed Jaffrey, who starred in several Bollywood and international films. Saeed Jaffrey, OBE was an Indian-born British actor who has appeared in numerous British and Indian movies.

బాలీవుడ్ సీనియర్ నటుడు జాఫ్రీ కన్నుమూత

Posted: 11/16/2015 03:51 PM IST
Bollywood actor saeed jaffrey passes away

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు సయిద్ జాఫ్రీ (86) తన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జాఫ్రీ ఆదివారం కన్నుమూశారు. హిందీ, ఆంగ్ల నాటకాల్లో నటించిన జాఫ్రీ.. బాలీవుడ్ లో కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించారు.

1929 జనవరి 8న పంజాబ్ లోని మాలెర్ కోట్లాలో జాఫ్రీ జన్మించారు. 1968లో సినీరంగంలోకి ప్రవేశించారు. జాఫ్రీ నటించిన తొలి చిత్రం ‘స్టాక్ డ్’. ప్రముఖ దర్శకుడు రిచర్డ్ అటెన్ బరో రూపొందించిన ‘గాంధీ’ సినిమాలో సర్దార్ పటేల్ పాత్రలో జాఫ్రీ నటించారు.

పలు వందల సినిమాల్లో నటించిన జాఫ్రి 1978లో ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. అలాంటి జాఫ్రీ లేడని తెలిసి బాలీవుడ్ సినీ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతిపట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saeed Jaffrey  Died  movie news  stills  

Other Articles