Aishwarya Rai | Remuneration | Jazbaa

Aishwarya rai lost 3 crores remuneration for jazbaa

Aishwarya Rai Lost her Remuneration for Jazbaa, Aishwarya Rai Lost her Remuneration, Aishwarya Rai Remuneration for Jazbaa, Aishwarya Rai latest news, Aishwarya Rai movie news, Aishwarya Rai remuneration issues, Aishwarya Rai latest updates, Aishwarya Rai hot stills, Aishwarya Rai latest photoshoot, Aishwarya Rai

Aishwarya Rai Lost 3 crores Remuneration for Jazbaa: Bollywood actress Aishwarya Rai latest film Jazbaa. She Lost her Rs 3 crore Remuneration.

3 కోట్లు పొగొట్టిన ఐశ్వర్య రీఎంట్రీ

Posted: 10/31/2015 11:42 AM IST
Aishwarya rai lost 3 crores remuneration for jazbaa

బాలీవుడ్ భామ ఐశ్వర్యరాయ్ చాలా కాలం విరామం తీసుకొని ఇటీవలే ‘జజ్బా’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా చేయడానికి ముందు చాలా కథలను విని, చివరకు ‘జజ్బా’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ అటు సినిమా పోయింది... ఇటు ఈ అమ్మడి రెమ్యునరేషన్ కూడా పోయిందట.

ఐశ్వర్యరాయ్ సినిమా డేట్స్ దొరికితే చాలని భావించిన చాలా మంది నిర్మాతలకు నిరాశే మిగిలింది. అయితే ‘జజ్బా’ సినిమా కోసం ఈ చిత్ర నిర్మాతలు ఈ అమ్మడికి 4 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా ఇటీవలే విడుదలై ఘోర పరాజయాన్ని పొందింది. దీంతో చిత్ర నిర్మాతలు ఐశ్వర్యకు రెమ్యునరేషన్ కట్ చేసినట్లుగా ప్రస్తుతం బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘జజ్బా’ సినిమా విడుదలకు ముందు ఐశ్వర్యరాయ్ కు అడ్వన్స్ గా 1 కోటి రూపాయలు ఇచ్చారట చిత్ర నిర్మాతలు. సినిమా విడుదలై అట్టర్ ఫ్లాప్ కావడం.. ఆ తర్వాత వసూళ్లు కూడా రాకపోవడంతో ఐశ్వర్యరాయ్ కు ఇవ్వవలసిన మిగతా 3కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారట. దీంతో ఐశ్వర్య కూడా తన రీఎంట్రీ సినిమా, రెమ్యునరేషన్ రెండూ కూడా తనకు మరింత బాధను కలిగిస్తున్నాయని ఫీల్ అవుతుందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwarya Rai  Remuneration  Jazbaa  Stills  News  

Other Articles