Shankarabharanam | Nikhil | Audio launch

Shankarabharanam movie audio launch

Shankarabharanam Audio Launch, Shankarabharanam Audio Release, Shankarabharanam songs 2015, Nikhil Shankarabharanam Audio Launch, Shankarabharanam movie stills, Shankarabharanam movie songs, Shankarabharanam jukebox, Shankarabharanam trailers, Shankarabharanam posters, Nikhil stills

Shankarabharanam Movie Audio Launch: Sankarabharanam 2015 Telugu movie features Nikhil, Nanditha in lead roles. Praveen lakkaraju music. Anjali acts in special role.

నిఖిల్ శంకరాభరణం పాటలు విడుదల

Posted: 10/31/2015 11:43 AM IST
Shankarabharanam movie audio launch

నిఖిల్, నందిత హీరోహీరోయిన్లుగా కోనవెంకట్ సమర్పణలో ఎం.వి.వి.సినిమా బ్యానర్ పై ఉదయ్ నందనవనం దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘శంకరాభరణం’. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో జరిగింది.

అల్లు అరవింద్ బిగ్ సిడీ, ఆడియో సిడీలను విడుదల చేసారు. తొలి సీడీని హీరోయిన్ సమంతకు అందజేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు కె.విశ్వనాథ్, అల్లు అరవింద్, వి.వి.వినాయక్, శ్రీవాస్, గోపిచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా చిత్రం మంచి విజయం సాధించాలని కోరారు. బాలీవుడ్ లో వచ్చిన ‘ఫస్ గయా ఒబామా’ సినిమా ఆధారంగా రూపొందిన సినిమా ఇది. ‘శంకరాభరణం’ చిత్రాన్ని ఈ దీపావళి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shankarabharanam  Nikhil  Audio launch  Songs  Stills  

Other Articles