Hora Hori | Teja | Trimmed | Movie News | Review

Teja hora hori film trimmed by 15 minutes

Hora Hori film Trimmed by 15 minutes, Hora Hori film Trimmed, Hora Hori film updates, Hora Hori film news, Hora Hori film details, Hora Hori film reviews, Hora Hori film stills, Hora Hori film songs, Hora Hori, Teja

Teja Hora Hori film Trimmed by 15 minutes: Director Teja latest film Hora Hori. This film Trimmed by 15 minutes. Starring Dileep, Daksha in lead roles. The film directed by Teja and produced by K. L. Damodar Prasad under Sri Ranjith Movies. Music composed by Koduri.

తేజ హోరా హోరీకి 15 నిమిషాలు కత్తెర

Posted: 09/14/2015 10:38 AM IST
Teja hora hori film trimmed by 15 minutes

డి.సురేష్ బాబు సమర్పణలో రంజిత్ మూవీస్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘హోరా హోరీ’. దిలీప్, దక్ష హీరో హీరోయిన్లుగా ఈ చిత్రం రూపొందింది. ‘చిత్రం’, ‘నువ్వు-నేను’, ‘జయం’ వంటి సూపర్ హిట్ ప్రేమకథలను డైరెక్ట్ చేసిన తేజ  చిత్రాన్ని మరో సున్నితమైన ప్రేమకథగా తెరకెక్కించారు. సెప్టెంబర్ 11న విడుదలైన  ఈ చిత్రం మంచి కలెక్షన్స్ ను రాబడుతూ విజయవంతంగా సాగుతుంది. అయితే సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉండటంతో సినిమా ఆర్ట్ సినిమాలా అనిపిస్తుందని కొందరు అభిమానులు, ప్రేక్షకులు తెలియజేయడంతో ఇప్పడు చిత్రాన్ని 15 నిమిషాల పాటు ట్రిమ్ చేసి కథలో వేగాన్ని పెంచారు. ఇప్పుడు సినిమా ఫుల్ స్పీడ్ తో కమర్షియల్ పంథాలో ఉంటుందని చిత్రయూనిట్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ చిత్రం ట్రిమ్ వెర్షన్ ఈరోజు నుండే అన్నీ థియేటర్స్ లో ప్రదర్శితమవుతుందని కూడా తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hora Hori  Teja  Trimmed  Movie News  Review  

Other Articles