tollywood ditector koratala shiva conducted special pujas at mothe temple

Koratala shiva with family conducts special pujas at mothe temple

tollywood ditector koratala shiva special puja at mothe temple, koratala shiva special puja at veerabhadraswami temple, koratala shiva conducted special pujas at mothe temple, koratala shiva request to prince mahesh babu, burghampahad, bhadrachalam, ramalayam, koratala shiva latest movies, koratala shiva upcomming movies, koratala shiva srimanthudu, koratala shiva mahesh babu request

ollywood ditector koratala shiva conducted special pujas at mothe veerabhadraswami temple

విన్నపాలు వినవలె శ్రీమంతుడా.. అంటున్న కోరటాల

Posted: 09/13/2015 09:06 PM IST
Koratala shiva with family conducts special pujas at mothe temple

శ్రీమంతుడు సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో బిగెస్ట్ హిట్ గా మారడంతో అందరి నోటా ఇప్పుడు అదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంతో రానున్న రోజుల్లో ఇలాంటి సందేశాత్మక చిత్రాలు  మరిన్ని వచ్చే అవకాశాలున్నాయని చిత్ర దర్శకుడు కొరటాల శివ ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, మోతె ఆలయాలను ఆయన సతీసమేతంగా సందర్శించారు. 'ప్రేక్షకులకు చక్కని ఆలోచన కలిగిస్తే తప్పకుండా మెజేస్ ఓరియెంటండ్ చిత్రాలను ఆదరిస్తారని అన్నారు.

ప్రతీ సినిమా శ్రీమంతుడులాగే ఉండాలని లేదని అయితే ఇలాంటి చిత్రాలు రావాలని మాత్రం తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. దర్శకుడిగా శ్రీమంతుడు సినిమా మంచి సంతృప్తినిచ్చిందని చెప్పారు. కొత్త ప్రాజెక్టుకు చర్చలు ప్రారంభం అయ్యాయన్నారు. ఈ సందర్భంగా హీరో మహేష్‌బాబుకు ఆయన ఓ విన్నపాన్ని చేశారు. మహేష్ అమ్మమ్మ స్వగ్రామం బూర్గంపాడు మండలం ముసలిమడుగు అని తెలుసుకున్నాక ఆశ్చర్యానికి లోనైన తాను... ఈ గ్రమాన్ని ఓ సారి సందర్శించాలని మహేష్‌బాబుకు చెబుతా' అని కొరటాల శివ అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : koratala shiva  veerabhadraswami temple  mothe temple  burghampahad  bhadrachalam  

Other Articles