Kumari 21F | Raj Tarun | First Look Poster | Sukumar | Hebha patel | Movie News | stills

Raj tarun kumari 21f movie first look poster

Kumari 21F Movie First Look Poster, Kumari 21F movie Promotional Song Details, Kumari 21F movie latest updates, Kumari 21F movie news, Kumari 21F movie title card, Kumari 21F movie stills, Kumari 21F movie updates, Kumari 21F movie details, Kumari 21F movie interviews, Kumari 21F, Raj Tarun, Sukumar

Raj tarun Kumari 21F Movie First Look Poster: Actor Raj tarun upcoming film Kumari 21F. Director Sukumar presents this film. DSP music. Hebha patel heroine. Kumari 21F Movie First Look Poster Released.

రొమాంటిక్ గా ‘కుమారి 21 F’ ఫస్ట్ లుక్ పోస్టర్

Posted: 09/14/2015 10:40 AM IST
Raj tarun kumari 21f movie first look poster

‘సినిమా చూపిస్త మావ’ చిత్రం తర్వాత రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కుమారి21F’. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రఫి, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో రాజ్ తరుణ్ సరసన హేభ పటేల్ హీరోయిన్ గా నటిస్తుంది. పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. బ్యాలెన్స్ పాటను త్వరలోనే చిత్రీకరించి అక్టోబర్‌ 30న దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Kumari 21F Movie First Look Poster-02

రాజ్‌తరుణ్, హేభ పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య, కృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్, సమర్పణ: సుకుమార్, నిర్మాతలు: విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి,కథస్కీన్‌ప్లే-మాటలు: సుకుమార్, దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kumari 21F  Raj Tarun  First Look Poster  Sukumar  Hebha patel  Movie News  stills  

Other Articles