Ram | Shivam | Audio Track list | posters | movie news | stills

Ram shivam movie audio track list

Shivam Movie Audio Track List, Shivam Movie Audio Release Today, Shivam Movie Audio Teaser, Shivam Movie Latest Updates, Shivam Movie Release Date Confirmed, Shivam movie first look posters, Shivam movie songs shooting details, Shivam movie shooting details, Shivam movie news, Shivam movie details, Shivam movie stills, Shivam movie posters, Shivam movie first look, Ram Movie news, Ram stills, Ram movie updates, Ram Shivam

Ram Shivam Movie Audio Track List: Hero Ram upcoming film Shivam. Shivam Movie Audio Track List Released. Sravanthi ravikishore producer, Srinivas reddy direction. Rashi khanna heroine. Shivam movie first look posters released.

శివమ్ ఆడియో ట్రాక్ లిస్ట్ విడుదల

Posted: 09/12/2015 12:38 PM IST
Ram shivam movie audio track list

రామ్, రాశిఖన్నా జంటగా నటిస్తున్న ‘శివమ్’ ఆడియో విడుదల కార్యక్రమం నేడు హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో గ్రాండ్ గా జరుగనుంది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే ఈరోజు సాయంత్రం విడుదల కానున్న ఈ చిత్ర పాటలకు సంబంధించిన ఆడియో ట్రాక్ లిస్ట్ ను విడుదల చేసారు. ఇందులో మొత్తం 5 పాటలున్నాయి. ఈ 5 పాటలకు ప్రముఖ పాటల రచయిత భాస్కరభట్ల సాహిత్యం అందించారు.

Ram Shivam Movie Audio Track List-02

1. శివమ్ శివమ్...
2. ప్రేమ అనే పిచ్చి...
3. ఐ లవ్ యు టూ...
4. అందమైన లోకం..
5. గుండె ఆగి పోతాందే...

ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాటలు మార్కెట్ లోకి విడుదల కానున్నాయి. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. జానీ మాస్టర్ నేతృత్వంలో రామ్, రాశిఖన్నాలపై ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. హై వోల్టేజ్ లవ్, యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram  Shivam  Audio Track list  posters  movie news  stills  

Other Articles