AR Rahman | Fatwa against | Prophet | Tweets | News | Stills

Fatwa against ar rahman for prophet film

Fatwa against AR Rahman for film on Prophet, Fatwa against AR Rahman, Fatwa against AR Rahman for Prophet, AR Rahman latest news, AR Rahman hot news, AR Rahman latest updates, AR Rahman tweets, AR Rahman latest issues, AR Rahman

Fatwa against AR Rahman for Prophet film: Fatwa against A R Rahman and Iranian filmmaker Majid. The fatwa, issued by Raza Academy, demands that Muslims reject Majidi's film titled 'Muhammad: Messenger of God'.

రెహమాన్ కు తంటాలు తెచ్చిన ప్రొఫెట్ సినిమా

Posted: 09/12/2015 12:52 PM IST
Fatwa against ar rahman for prophet film

ఏఆర్ రెహమాన్ సంగీతం తాజాగా వివాదాలకు కారణమయ్యింది. ఏఆర్ రెహమాన్ తాజాగా ఇరాన్ లో రూపొందించిన ఓ చిత్రానికి సంగీతం అందించారు. దీంతో ఈ విషయంపై ముస్లిం మతపెద్దలు ఏఆర్ రెహమాన్ పై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

‘ప్రొఫెట్ మహమ్మద్’ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి సంగీతం అందించినందుకు గాను ఏఆర్ రెహమాన్ మత వ్యతిరేఖి అంటూ ముంబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న సున్ని ముస్లిం గ్రూప్ రజా అకాడమీ ఫత్వా జారీ చేసింది.

ఇరానీయన్ దర్శకుడు మాజీద్ మజిదీ దర్శకత్వంలో ‘ప్రొఫెట్ మహమ్మద్’ జీవిత కథ ఆధారంగా మూడు భాగాలుగా ఈ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇందులో మొదటి భాగంగా విడుదలైన ‘ప్రొఫెట్ మహమ్మద్- ది మెసెంజర్ ఆఫ్ గాడ్’ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

అయితే ఇందులో ప్రొఫెట్ జీవితంలోని కొన్ని సంఘటనలను వక్రీకరించే విధంగా వున్నాయంటూ పలు ముస్లిం సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రెహమాన్ పై ఫత్వా జారీ చేసారు. మరి ఈ విషయంపై రెహమాన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AR Rahman  Fatwa against  Prophet  Tweets  News  Stills  

Other Articles