Nayanthara | Mayuri | Movie news | Release Date | Trailer | stills

Nayanthara mayuri movie latest theatrical trailer

Nayanthara Mayuri Movie Theatrical Trailer, Nayanthara Mayuri film release date fixed, Nayanthara Mayuri film release date, Nayanthara Mayuri film news, Nayanthara Mayuri film trailer, Nayanthara Mayuri movie news, Nayanthara movie news, Nayanthara latest news, Nayanthara stills, Nayanthara latest news, Nayanthara latest updates, Nayanthara

Nayanthara Mayuri Movie Latest Theatrical Trailer: Kollywood star heroine Nayanthara upcoming telugu film Mayuri. This film release on 17 september. Ashwin Sharavanan director.

భయపెడుతూ అంచనాలు పెంచేస్తున్న మయూరి

Posted: 09/12/2015 12:35 PM IST
Nayanthara mayuri movie latest theatrical trailer

తమిళ స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘మయూరి’. తమిళంలో ‘మాయ’ పేరుతో రూపొందుతోంది. తెలుగులో సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి.అండ్ శ్రీ శుభశ్వేత ఫిలింస్ పతాకంపై అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్ తేజ, సి.వి.రావు నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్లను విడుదల చేసారు. ఈ ట్రైలర్లు చాలా ఆసక్తిని రేపుతున్నాయి. హర్రర్, థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇందులో నయనతార ఓ బిడ్డకు తల్లి పాత్రలో నటిస్తుంది.

Video Courtesy : Redicon Trailers

విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రతి క్షణం భయపెడుతూ, థ్రిల్ కు గురిచేసే విధంగా రూపొందిన ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ భారీగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న వినాయక చవితి సంధర్భంగా తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara  Mayuri  Movie news  Release Date  Trailer  stills  

Other Articles