Rudramadevi Release Date Announcement Today

Rudramadevi release date announcement today

Rudramadevi Movie Release Date, Rudramadevi Movie News, Rudramadevi Movie Updates, Rudramadevi Movie Stills, Rudramadevi Movie Details, Rudramadevi Movie Trailers, Rudramadevi Movie Posters, Rudramadevi Movie

Rudramadevi Release Date Announcement Today: Director Gunashekar upcoming film Rudhramadevi. Anushka, Allu arjun, Rana acts in lead roles. Ilayaraja music.

మరికొద్ది గంటల్లో రుద్రమదేవి విడుదల ప్రకటన

Posted: 07/24/2015 11:19 AM IST
Rudramadevi release date announcement today

‘బాహుబలి’ తర్వాత అందాల భామ అనుష్క నటించిన మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘రుద్రమదేవి’. కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుద్రమదేవిగా అనుష్క నటించింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రం గతకొద్ది రోజులుగా విడుదలకు నోచుకోకుండా వాయిదాపడుతూ వస్తోంది.

ఈ చిత్రాన్ని గత నెల్లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేసారు. అయితే తాజాగా ఈ చిత్ర విడుదల తేదిని ఖరారు చేసారు. ‘రుద్రమదేవి’ చిత్ర విడుదల తేదిని నేడు మధ్యాహ్నం 12 గంటలకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇళయరాజా సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగై ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ఇందులో గోన గన్నారెడ్డి పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించాడు. రానా, కృష్ణంరాజు, ప్రకాశ్ రాజ్, నిత్యామీనన్, కెథరిన్, హంసా నందిని, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudramadevi  Trailers  Posters  Anushka  Rana  Allu Arjun  

Other Articles