Srimanthudu Film Rama Rama Song Making Video

Srimanthudu film rama rama song making video

Srimanthudu Rama Rama Song Making Video, Mahesh Babu Srimanthudu Release Trailer, Srimanthudu release date, Srimanthudu movie stills, Srimanthudu news, Srimanthudu, Srimanthudu posters, Srimanthudu stills, Srimanthudu trailers, Srimanthudu songs, Srimanthudu videos, Srimanthudu audio, Srimanthudu heroines, Srimanthudu teasers, Srimanthudu latest news, Srimanthudu latest stills, Srimanthudu latest updates, Srimanthudu movie details, Srimanthudu movie cast and crew, Srimanthudu movie latest posters, Srimanthudu posters, Srimanthudu, Mahesh Babu, Srimanthudu Mahesh Babu, Srimanthudu, Mahesh Babu, Shruti Haasan latest news, Shruti Haasan latest stills, Shruti Haasan hot stills, Shruti Haasan

Srimanthudu Film Rama Rama Song Making Video: Rama Rama Song Making from Srimanthudu Movie featuring Mahesh Babu and Shruti Haasan in lead roles. Koratala shiva directio. Devi Sri Prasad Music.

రామ రామ సాంగ్ మేకింగ్ వీడియో

Posted: 07/24/2015 11:29 AM IST
Srimanthudu film rama rama song making video

టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా సినిమాపై అంచనాలు పెంచే విధంగా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ‘శ్రీమంతుడు’ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ పాటలకు భారీ రెస్పాన్స్ వస్తోంది.

ఇందులోని ‘రామ రామ...’ అనే పాటకు భారీ స్పందన వస్తోంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసారు. ఈ పాటకోసం అద్భుతమైన సెట్ ను వేసారు. రాజుసుందరం నేతృత్వంలో ఈ పాటను చాలా చక్కగా చిత్రీకరించారు. ఈ పాటలో పూర్ణ కూడా చిందులేసింది.

ఈ చిత్రానికి ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీమేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్‌పై నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ సంయుక్తంగా నిర్మించారు. జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సుకన్య, పూర్ణ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో ఆగష్టు 7వ తేదిన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  Rama Rama Song  Making Video  Shruti Haasan  

Other Articles