Oohalu Gusagusalade Bags 6 Awards In Mirchi Awards

Oohalu gusagusalade bags 6 awards in mirchi awards

Mirchi Music Awards 2014 Winners List, Mirchi Music Awards 2014, Mirchi Music Awards 2014 Winners, Oohalu Gusagusalaade awards, Oohalu Gusagusalaade Mirchi awards, Oohalu Gusagusalaade songs, Oohalu Gusagusalaade audio, Oohalu Gusagusalaade videos, Oohalu Gusagusalaade, Kalyani Koduri

Oohalu Gusagusalade Bags 6 Awards In Mirchi Awards: Em Sandeham Ledu Song from the movie Oohalu Gusagusalaade. Starring Naga Shaurya, Raashi Khanna & Srinivas Avasarala. This movie is Directed by Srinivas Avasarala and Produced by Sai Korrapati & Rajani Korrapati. Music of the film composed by Kalyani Koduri.

మిర్చిలో ఊహల పాటలకు అవార్డుల మోత!

Posted: 07/24/2015 11:08 AM IST
Oohalu gusagusalade bags 6 awards in mirchi awards

గత ఐదు ఏళ్లుగా ప్రముఖ రేడియో ఛానెల్ ‘మిర్చి మ్యూజిక్ అవార్డ్స్’ ను ప్రధానం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 2014 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం దుమ్ములేపేసింది.

శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం బ్యూటీఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి కళ్యాణి కోడూరి సంగీతం అందించారు. అయితే ఈ చిత్రం ‘మిర్చి మ్యూజిక్ అవార్డ్స్’ లో హల్చల్ చేసింది. దాదాపు అన్ని అవార్డులు ఈ చిత్రానికి దక్కాయి.

1. ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ : ఊహలు గుసగుసలాడే
2. సాంగ్ ఆఫ్ ది ఇయర్ : ఏం సందేహం లేదు (ఊహలు గుసగుసలాడే)
3. మ్యూజిక్ కంపోజర్ ఆఫ్ ది ఇయర్ : కళ్యాణ్ కోడూరి ( ఊహలు గుసగుసలాడే )
4. లిరిసిస్ట్ ఆఫ్ ది ఇయర్ : అనంత శ్రీరామ్ ( ఏం సందేహం లేదు – ఊహలు గుసగుసలాడే)
5. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) : కళ్యాణ్ కోడూరి ( ఏం సందేహం లేదు – ఊహలు గుసగుసలాడే)
6. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్) : సునీత ( ఏం సందేహం లేదు – ఊహలు గుసగుసలాడే)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles