I am not ready to wear bikini says tamanna

I am not ready to wear bikini says tamanna, Tamanna Clarifies Bikini and lip-lock scenes, Tamanna Bikini, Tamanna in Bikini, Tamanna Bikini hot news

I am not ready to wear bikini says tamanna, Tamanna Clarifies Bikini and lip-lock scenes, Tamanna Bikini, Tamanna in Bikini, Tamanna Bikini hot news

తమ్మూ బికినీ వేస్తే ఎంత ? వేయకపోతే ఎంత ?

Posted: 06/11/2014 04:50 PM IST
I am not ready to wear bikini says tamanna

టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చకున్న తమన్నా ఓవైపు తెలుగు సినిమాల్లో నటిస్తూనే బాలీవుడ్ లో కూడా తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఈ అమ్మడు ప్రస్తుతం ‘హమ్ షకల్స్ ’ అనే సినిమాలో నటిస్తుంది. టాలీవుడ్ లో పాలకోవ లాంటి పరువాలన్నింటిని కావాల్సినంతగా తెలుగు ప్రేక్షకులకు చూపించిన తమన్నా, బాలీవుడ్ వాళ్లకు ఇక్కడికంటే కాసిన్ని అందాలను బికినీ వేసి చూపించబోతుందనే వార్తలు వచ్చాయి. వీటిపై వెంటనే స్పందించి నేను బికినీ వేసుకోవడం లేదు... వేసుకొని కనిపించేది లేదు అని ఘంటా పథంగా చెప్పింది

. ఈమె స్టేట్మెంట్ విన్న సినీ జనాలు అవాక్కయ్యారు. టాలీవుడ్ లో అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్ గా మారిన తమ్మూ అది వేసుకోకుండానే ప్రేక్షకులకు ఏం చూపించాలో అది చూపించేసింది. అలాంటి ఈ అమ్మడు ఇప్పుడు బికినీ వేసుకొని చూపించేది ఏముంది ?

బాలీవుడ్ లో నటించిన మొదటి సినిమాలో తన నటనకన్నా అందాల ప్రదర్శనతోనే పేరు తెచ్చుకొని అవకాశాలు కొట్టేస్తున్న ఈ అమ్మడు బికినీ వేసుకుంటే ఎంత ? వేసుకోకుంటే ఎంత ? ఇప్పటికే చూడాల్సినవన్నీ చూసేశాం... కొత్తగా చూడాల్సినవి ఏమీ లేవు అని ఈమె స్టేట్మెంట్ విని ముక్కున వేలేసుకోకుండా లైట్ తీసుకుంటున్నారు. ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తే అవకాశాల విషయంలో వెనకబడిపోతామనే సంగతి తమ్మూ మరచినట్లుందేమో ?

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles