Nagarjuna acting school in vizag

Nagarjuna acting school in Vizag, nagarjuna meets chandrababu naidu, nagarjuna meets andhra cm, nagarjuna in vizag, nagarjuna vizag, nagarjuna film studio, nagarjuna acting school

Nagarjuna acting school in Vizag, nagarjuna meets chandrababu naidu, nagarjuna meets andhra cm, nagarjuna in vizag, nagarjuna vizag, nagarjuna film studio, nagarjuna acting school

నాగార్జున కన్ను పడింది... అందుకే బాబును కలిశాడు ?

Posted: 06/11/2014 03:41 PM IST
Nagarjuna acting school in vizag

రాష్ట్ర విభజన జరగడం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడటం కూడా అయ్యింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇన్ని రోజులు రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో ఉన్న టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇక్కడే ఉంటుందా ? లేక ఆంధ్ర ప్రదేశ్ కి తరలి పోతుందా ? ఇప్పటి వరకు చాలా మంది సినీ పెద్దలు పరిశ్రమ ఎక్కడికి తరలి పోదని మీది మాటలు చెబుతున్నా... టాలీవుడ్ లో ఉన్న బడా బాబులు ఇప్పటికే పరిశ్రమను వైజాగ్ కి  తరలించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని సమాచారం.

అందులో బాగంగానే ఇండస్ట్రీకి చెందిన పెద్దలు వైజాగ్ లో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసి అక్కడ స్టూడియోలు కట్టే పని కూడా ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రామానాయుడు వంటి వారు వైజాగ్ లో షూటింగులు చేసుకునేందుకు అనువుగా ఏర్పాట్లు చేశాడు. ఇలా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటే మన టాలీవుడ్ హీరో, నిర్మాత, బిజినెస్ మేన్ అయిన అక్కినేని నాగార్జున కూడా వైజాగ్ లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నాడట.

ఇప్పటికే ఫిలిం డస్ట్రిబ్యూటింగ్ ప్రారంభించిన ఈయన త్వరలో స్టూడియో, ఫిలిం స్కూల్ కి కావాల్సిన భూముల్ని వెతితే పనిలో పడ్డాడట. ఇందులోభాగంగానే సీఎంగా ప్రమాణ స్వీకారం ముందురోజు వెళ్లి చంద్రబాబుని ప్రత్యేకంగా కలిశాడు. ఈ సందర్భంగా వైజాగ్‌లో పెట్టుబడులపై నాగ్... బాబుతో చర్చించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో బాబు ఏమి హామీ ఇచ్చాడో గానీ, నాగార్జున మాత్రం తన ప్రయత్నాల్ని చాలా సీరియన్ గా చేస్తున్నాట.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles