Rakul preet singh to pair with allari naresh

Rakul Preet Singh to pair with Allari Naresh, akul Preet Singh, Laddu Babu, Allari Naresh, Bhai, Veerabhadram

Rakul Preet Singh to pair with Allari Naresh, akul Preet Singh, Laddu Babu, Allari Naresh, Bhai, Veerabhadram

రాకుల్ ప్రీత్ సింగ్ అల్లరి నరేష్ తో

Posted: 02/22/2014 07:41 PM IST
Rakul preet singh to pair with allari naresh

టాలీవుడ్ లోకి ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాకుల్ ప్రీత్ సింగ్ అవకాశాల్లో ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోతుంది. ఇటీవల ఈమె నటించిన ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో మంచు మనోజ్ సినిమాలో అవకాశం సంపాదించుకుంది. ఇప్పుడు మరో హీరో అల్లరి నరేష్ సరసన నటించే ఛాన్స్ ని దక్కించుకుంది. 

‘ఆహనా పెళ్ళంట ’సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న వీరభద్రమ్ ఆ తరువాత నాగార్జునతో ‘భాయ్ ’ తీసినా అది అంత సక్సెస్ కాలేదు. ఆ సినిమా తరువాత ఇప్పుడు మరోసారి నరేష్ తో సినిమాకు ప్లాన్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంతో మందిని ట్రై చేసినా ఎవరూ సెట్ కాకపోవడంతో ఈ అమ్మడును చివరకు ఈమెను ఎంపిక చేశాడట.

‘భాయ్ ’ అట్లర్ ప్లాప్ తరువాత అల్లరి నరేష్ ఈయనతో సినిమా చేయాలా వద్దా అని ఆలోచనలో పడ్డా, ఆహానా పెళ్ళంటలో కామెడీ, సెంటిమెంటును బాగా మిక్స్ చేసి చూపించిన ఈయనతో సినిమా చేస్తే వచ్చే నష్టం పెద్దగా ఏమీ ఉండదని భావించి కమీట్ అయ్యాడని అంటున్నారు. చూద్దాం వీరభద్రమ్ ఈ సారి ఏం చేస్తాడో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles