Varun tej gollabhama to launch on 27th feb

Varun Tej Gollabhama 27th Feb, Naga Babu son Varun Tej , Srikanth Addala, Mega family fans, Micky J.Meyer , Rama Naidu Studios

Naga Babu son Varun Tej debut movie is set for a launch on February 27.

మెగా హీరో ఎంట్రీ ఈనెల 27న

Posted: 02/22/2014 07:05 PM IST
Varun tej gollabhama to launch on 27th feb

మెగా క్యాంపు నుండి ఎప్పటి నుండో ఎంట్రీ ఇద్దామని ఎదరు చూస్తున్న హీరో వరుణ్ సందేశ్. నటుడు నాగబాబు తనయుడు అయిన వరుణ్ సందేశ్ తెరంగ్రేటం ఎప్పుడో కావాల్సి ఉన్నా, వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈయన సినిమా ప్రారంభోత్సవ తేదీ ఖరారు అయ్యింది.

ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘గొల్లభామ ’ గా రాబోతున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈనెల 27 తేదీన రామానాయుడు స్టూడియోలో మెగాక్యాంపు హీరోలు + సినీ పెద్దల సమక్షంలో ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన పూజా హగ్దే కథానాయికగా నటిస్తుంది. ఠాగూర్ మ‌ధు, న‌ల్లమ‌లుపు బుజ్జి నిర్మిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles