Hamsa nandini first night 9 lakhs deal

hamsa nandini, hamsa nandini first night deal, item girl hamsa nandini,hamsa nandini good offer in december 31, hamsa nandini heroine,hamsa nandini item beauty, hamsa nandini bumper offer, hamsa nandini chance for december 31 celebrations hamsa nandini 1st night 9 laksh, hamsa nandini demand, hamsa nandini item song, hamsa nandini 31st night party, january night party, tollywood news, telugu movie news, celebrity news, telugu cinema news,

hamsa nandini first night 9 lakhs deal

అల్లాడిపోతున్న హంసానందిని

Posted: 12/21/2013 06:18 PM IST
Hamsa nandini first night 9 lakhs deal

హీరోయిన్ గా టాలీవుడ్ తెరపై తన టాలెంట్ ఏమిటో చూపించాలని బొంబాయి నుండి వచ్చిన బొడ్డు సుందరి హంసానందిని . ఇప్పటి ఐటమ్ గాళ్ గా టాలీవుడ్ పాకవేసింది. ఈ అమ్ముడుకు అడపదడపా సినిమా ఛాన్స్ వచ్చినప్పటికి సంపాదించింది మాత్రం చాలా తక్కువే. అయితే హంసా దగ్గర అందం కావాల్సినంత ఉంది. కానీ అందాన్ని ఉపయోగించుకొని వారు టాలీవుడ్ ఎవరు లేరనే చెప్పాలి. ఎందుకంటే.. హంసా వద్ద అందంతో పాటు నటన కూడా ఉందని కొన్ని సినిమాల్లో అర్థమైంది. కానీ హంసానందిని మాత్రం హీరోయిన్ గా ఎవరు చూడలేదు. గానీ ఐటమ్ పాపగా గుర్తించి. హీరో ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో.. ఐటమ్ సాంగ్ తో హంసానందిని .. అందరికి పరిచియం అయ్యింది.

 

దీంతో ఈ అమ్మడు పై కొంతమంది కన్నుపడింది. అయితే ఇప్పుడు హంసానందిని ఆనందంతో అల్లాడిపోతుంది. ఆమె ఆనందానికి హద్దులేవని అంటున్నారు. కేవలం ఒక గంటే.. 9లక్షలు రావటంతో.. హంసానందిని ఆనందంతో అల్లాడిపోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కొత్త సంవత్సారానికి హంసానందినికి మంచి గిరాకీ తగిలింది. హైదరాబాదు నగరంలోని పలు హోటళ్లు, క్లబ్బులే కాకుండా పలు కార్పొరేట్ సంస్థలు కూడా న్యూ ఇయర్ వేడుకల్ని గ్రాండ్ గా జరుపుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాయి. దీంతో టాలీవుడ్ హీరోయిన్లకు డిమాండ్ పెరిగిపోతోంది.

 

అలాగే, తాజాగా విశాఖకు చెందిన ఓ కార్పోరేట్ సంస్థ హంసానందినిని బుక్ చేసింది. డిసెంబర్ 31 రాత్రి ఆడిపాడి తమ ఉద్యోగులను ఎంటర్ టైన్ చేయడానికి ఈ ముద్దుగుమ్మకు 9 లక్షలు చెల్లించడానికి ఒప్పందం చేసుకుంది. ఐటెం పాటలు చేస్తే వచ్చే దాని కన్నా ఇదే ఎక్కువ కావడంతో అమ్మడు హ్యాపీగా ఫీలవుతోంది! కేవలం ఆ రాత్రి అర్థరాత్రి వరకు ఐటెం పాటులకు తన అందాలను జోడించి , కొత్త సంవత్సారానికి వెల్ కమ్ చెబితే చాలు.. ఆరోజు ఆమె 9 లక్షలు వచ్చినట్లే. ఈసారి కొత్త సంవత్సరం వేడుకను విశాఖలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని హంసానందిని ఆనందంతో ఉక్కిరిబిక్కరి అవుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles