Jr ntr school days

jr Ntr, jr Ntr education, Ramayya vasthavayya, Jr Ntr new movie, Vignan college guntur, study of jr ntr, Baadshah jr ntr, jr ntr childhood, tollywood news, young tiger jr ntr.

jr ntr dismissed from college.

చిలిపి చేష్టల ఎన్టీఆర్

Posted: 12/23/2013 04:00 PM IST
Jr ntr school days

ప్రతివాళ్ళకీ చిన్నతనంలోని కొన్ని అనుభవాలు గుర్తుకు వస్తే సరదా అనిపిస్తుందిఅందులోనూ చిన్నప్పుడు కొంటె వేషాలు వేస్తే మరీను.

 

జూనియర్ ఎన్టీఆర్ అందుకు మినహాయింపేమీ కాదుఆయన వేసిన కోణంగి వేషాలకు లెక్కే లేదటకాలేజ్ లో చదివేటప్పుడు చేసిన గలాటా అంతా ఇంతా కాదటస్కూల్లో కూడా చదువంటే ఇష్టం లేకపోవటంతో ఎన్టీఆర్ చేసిన చిలిపి చేష్టలకు విసుగుచెందిన తల్లిదండ్రులు ఆయనను గుంటూరు విజ్ఞాన్ కాలేజ్ లో ఇంటర్ మీడియేట్ లో చేర్పిస్తే ఆ వాతావరణం పడని ఎన్టీఆర్ అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని కాలికి దెబ్బ తగిలించుకుని హాస్పిటల్ పాలయ్యారట.

 

అయినా సరే దెబ్బ తగ్గిన తర్వాత మళ్ళీ అక్కడే చదువుకోవలసిరావటంతో విసుగు చెందిన ఎన్టీఆర్ కాలేజ్ యాజమాన్యానికే విసుగు వచ్చేట్టుగా చేసారటఆగ్రహించిన ప్రిన్సిపాల్ రత్తయ్యగారు ఎన్టీఆర్ ని క్యాంపస్ లోంచి బయటకు పంపించేయగా హైద్రాబాద్ తిరిగి వచ్చేసారట ఎన్టీఆర్.

 

అయితే ఎన్టీఆర్ చదువునైతే పూర్తిచేసారనుకోండిహైద్రాబాద్ సెయింట్ మేరీ కాలేజ్ లో ఇంటర్ రెండు సంవత్సరాలూ పూర్తి చేసారటఅయితే చదువు అంతటితోనే ఆగిపోయిందనుకోండి.

 

ఈ విషయాలను ఎన్టీఆర్ స్వయంగా చెప్తూ ఆ సందర్భాలను గుర్తు చేసుకునినన్ను కాలేజ్ లోంచి బయటకు పంపించేసారోచ్ అని చెప్పటం విశేషం.

 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles