Allu arjun busy schedul in next year

allu arjun, stylish star allu arjun, allu arjun busy schedul, bunny busy schedul in 2014, bunny busy, allu arjun busy schedul in next year, allu arjun latest movie news, alluarjun in racegurram, race gurram movie, race gurram movie updates, alluarjun and trivikram, race gurram teaser released, racegurram movie releasedate,

allu arjun busy schedul in next year

తొందరపడుతున్న అల్లు అర్జున్

Posted: 12/10/2013 01:46 PM IST
Allu arjun busy schedul in next year

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు పోతున్నారు. ప్రస్తుతం రేసు గుర్రం సినిమా పై ద్రుష్టి పెట్టిన అల్లు అర్జున్ ముందు చూపుగా వచ్చే యేడాదికి సరిపోను కాల్షిట్స్ ఇస్తున్నాడు. అసలే దేశముదరని టాలీవుడ్ బన్నీని అంటారు. అది నిజమే అని నిరూపిస్తున్నారు.

 

యువ హీరో కెరీర్ ప్లానింగ్ విషయంలో చాలా పక్కగా ఉంటున్నారు. అంటే రోజుకోక కొత్త హీరో తెరపైకి వస్తున్నారు. అదిగాక.. ఇప్పటికే టాప్ హీరోలతో కాంపిటేషన్ చాలా ఎక్కువుగా ఉంది. ఎవరి ట్రెండ్ వారు ఫాలో అవుతున్నప్పటికి.. అప్పుడప్పుడు.. కెరీర్ గురించి ఆలోచించుకోవాలని మన బన్నీ అంటున్నారు. ఎంత పెద్ద టాప్ హీరో అయిన.. వరుసగా రెండు సినిమాలు ప్లాప్ అయితే.. ఉండే టెన్షన్ అంత ఇంత కాదు. పైకి నవ్వుతూ కనిపిస్తున్నా, లోపల నరకం అనుభవిస్తారనే విషయం ఈ మద్యనే తెలిసింది.

 

అందుకే బన్నీ చాలా జాగ్రత్తగా తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. రేసు గుర్రం సినిమా విడుదల అవ్వక ముందే.. రెండు పెద్ద ప్రాజెక్స్ పై సంతకం చేశాడు. బన్నీ చేయబోయే రెండు చిత్రాల్లో ఒకటి త్రివిక్రమ్ తో ప్రారంభం కాబోతుంది. మరొకటి గోపిచంద్ మలినేని తో చెయ్యటానికి సిద్దమవుతున్నాడు. అందుకే బ‌న్నీ చాలా తెలివిగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles