Samantha sister tejaswi halchal in city

svsc fame tejaswi, svsc samantha sister tejaswi, samantha sister tejaswi, samantha, svsc tejaswi, tejaswi, movie news, tollywood news

samantha sister tejaswi halchal in city, SVSC Samantha Sister Tejaswi.

నగరంలో సమంత చెల్లెలు హల్ చల్

Posted: 12/10/2013 09:23 PM IST
Samantha sister tejaswi halchal in city

టాలీవుడ్ మాయలేడి సమంత కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. వెండితెరకు పరిచయం అయిన నాటి నుండి ఏం మాయ చేసిందో గానీ , యూత్ నోట సమంత సమంతా అంటూ ఒకటే కలవరింపులు. అయితే రోజు సమంత చెల్లెలు నగరంలో హల్ చల్ చేసింది. సమంత చెల్లెలు అంటే సొంత సిస్టర్ కాదులేండి. ఈ మద్య హైదరాబాద్ లో జరిగిన ఒక ప్రముఖ సూర్య పత్రిక అధినేత కుమార్తె వివాహం అత్యంత వైభవంగా జరిగింగి.

 

ఈ వేడుకకు సినిమా ప్రముఖలు, బుల్లితెర నటీమణులు చాలా రావటం జరిగింది. కానీ అందరి ద్రుష్టి మాత్రం ఒక అమ్మాయి మీదే నిలిచాయి. అంటే ఆ పెళ్లిలో ఆమె అంతగా హల్ చల్ చేసింది. ఆమె ఎవరో కాదు సమంత చెల్లెలు. ఇక్కడే మీకోక విషయం చెప్పాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంతకు కజిన్ సిస్టర్ గా నటించి ఆ సినిమాలో మహేష్ తో గోదావారి యాసతో మాట్లాడి నానా హడావిడి చేసిన తేజస్విని ఈ పెళ్లి లో తెగ సందడి చేసింది.

 

అసలు విషయం ఏమిటంటే.. తేజస్వినికి సినిమాలో అవకాశాలు పెద్దగా లేవు కాబట్టి ఇలా పెద్దవారి వివాహ వేడుకలలో హడావిడి చేస్తూ నాలుగు డబ్బులు సంపాదించే పనిలో పడింది. ఏమైన మాయలేడి సమంత సిస్టర్ కదా అతి తెలివి తేటలు ఎక్కువగా ఉన్నాయని పెళ్లికి వచ్చిన వారు అనుకుంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles