Eega producer sai korrapati bags dhoom 3 rights

Eega producer Sai Korrapati Bags Dhoom 3 Rights, Sai Korrapati Bags Dhoom 3, Bala Krishna Legend producer, 14 Reels Entertainment

Eega producer Sai Korrapati Bags Dhoom 3 Rights, Sai Korrapati Bags Dhoom 3, Bala Krishna Legend producer, 14 Reels Entertainment

భాలీవుడ్ సినిమాను చేజిక్కించుకున్నాడు

Posted: 12/06/2013 11:14 AM IST
Eega producer sai korrapati bags dhoom 3 rights

ఒకే ఒక్క సినిమాకు నిర్మాతగా చేసి బడా నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి ఇప్పుడు మరో పెద్ద హీరో సినిమా ప్రాజెక్టును చేజిక్కించుకున్నాడు. ఈ సినిమాతో భారీ లాభాలను అర్జించిన సాయి కొర్రపాటి ఓవైపు బాలక్రిష్ణ ‘లెజెండ్ ’ సినిమా తీస్తూనే మరో వైపు బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం అయిన మూడో సీరీస్ ‘ధూమ్ 3 ’ చిత్రం ఆంధ్రా, సీడెడ్ ప్రదర్శన హక్కులను ఈయన సొంతం చేసుకున్నాడు.

ఈ సినిమా పై ఉన్న భారీ అంచనాల ద్రుష్ట్యా భారీ రేటును చెల్లించి ఈ సినిమాను దక్కించుకున్నాడని సమాచారం. అమీర్ ఖాన్ ప్రధాన ప్రాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తుండంతో చిత్రం 500 కోట్లు వసూలు చేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంచనా కడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles