Naga chaitanya next film title oka laila kosam

Naga Chaitanya next film title Oka Laila Kosam, Pooja Hegde with Naga Chaitanya in Oka Laila Kosam Movie,naga chaitanya oka laila kosam, naga chaitanya pooja hegde, naga chaitanya vijay kumar konda film title

Naga Chaitanya next film title Oka Laila Kosam, Pooja Hegde with Naga Chaitanya in Oka Laila Kosam Movie,naga chaitanya oka laila kosam, naga chaitanya pooja hegde, naga chaitanya vijay kumar konda film title

ఒక లైలా కోసం అంటున్న నాగచైతన్య

Posted: 12/06/2013 11:02 AM IST
Naga chaitanya next film title oka laila kosam

మొన్నటి వరకు టాలీవుడ్ లో సినిమాల పేర్లు చెట్లు పుట్టలు, క్రిమి కీటలకాలతో సహా అన్ని పెట్టారు. ఇక పెట్టడానికి కొత్త ఏమి పేర్లు దొరకడం లేదేమో అందుకే ఈ మధ్య దర్శకులు సినిమా పాటల్లోని కొన్ని పదాలను పేర్లుగా పెట్టుకొని హిట్లు కొడుతున్నారు.

ఇటీవల ‘గుండె జారి గల్లంతయ్యిందే ’ చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్ కుమార్ కొండేటి ఇప్పుడు మరో చిత్రానికి గత కొన్ని సంవత్సరాల క్రితం అక్కినేని నాగేశ్వరరావు నటించిన రాముడు కాదు కృష్ణుడు సినిమాలోని ఒక లైలా కోసం అనే పాటను ఇప్పుడు ఆయన మనవడు నాగచైతన్య సినిమాకు టైటిల్ గా పెడుతున్నాడు. అప్పట్లో ఈ పాట సూపర్ హిట్ అయ్యింది ఇప్పుడు దాన్నే పెట్టి హిట్టు కొట్టేయాలనుకుంటున్నాడేమో.

చిత్రకథకు ఇది బాగా సూట్ అవుతుందని చెబుతున్నా... దర్శకుడి వాలకం చూస్తుంటే... సినిమాకు పాపులారిటీ రావాలంటే ఇదో రకమైన టెక్నిక్ గా చెప్పుకుంటున్నారు. ఈ చిత్రం అన్నపూర్ణా స్టూడియోస్‌ పతాకంపై తెరకెక్కనుంది. పూజా హెగ్దే ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్‌గా నటించనుంది. అసలే చాలా కాలం నుండి సినిమాలు లేని నాగచైతన్య ఈ సినిమా పై చాలానే ఆశలు పెట్టుకున్నాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles