Zabardast anasuya in rudramadevi

Anasuya in Rudramadevi, Gunasekhars Rudramadevi movie, anchor Anasuya in Rudramadevi movie, anchor Anasuya, Zabardast anchor Anasuya, Rudramadevi movie, Gunasekhar, Actress Anushka Shetty, Actor Rana, Krishnamraju, Prakash Raj, film Rudramadevi

Gunasekhar Rudramadevi movie is going to have a flavor of Zabardast as the ETV program famous anchor Anasuya is offered a key role in the film.

యాంకరమ్మ తెరవెనక ప్రయత్నం ఫలించింది

Posted: 11/25/2013 12:31 PM IST
Zabardast anasuya in rudramadevi

గత కొన్నాళ్ళ క్రితం బుల్లితెరను తన హాట్ హాట్ అందాలతో, ముద్దు ముద్దు మాటలతో షేక్ చేసిన అందాల సుందరి అనసూయ గత కొంత కాలంగా తెర వెనుక సినిమా ప్రయత్నాలను తీవ్రంగా సాగిస్తున్న విషయం తెలిసిందే. తను ఫాంలో ఉన్నప్పుడే.... ఈమె అందాలకు ఫిదా అయిన దర్శక నిర్మాతలు పలు ఆఫర్లు ఇచ్చినా రిజక్ట్ చేసింది.

చివరకు పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటెం సాంగులో ఛాన్స్ ఇచ్చినా ‘ఆ గుంపులో డ్యాన్స్ నాకెందుకు ’ నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్న పాత్ర కావాలంటూ దాన్ని కూడా చేయకుండా తన ప్రయత్నాలు తాను తెరవెనక సాధిస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడుకు నచ్చిన, మెచ్చిన పాత్రను దర్శకుడు ‘రాణి రుద్రమ ’ లో ఆఫర్ చేయడంతో వెంటనే ఒప్పేసుకుందని, ఈ పాత్ర అనసూయ అందచందాలను హైలెట్ చేసే విదంగా ఉండటంతో కమీట్ అయ్యిందని అంటున్నారు.

తొలిసారే ఓ భారీ హిస్టారికల్ సినిమాలో చేస్తున్న ఇక అనసూయ ఆడియో ఫంక్షన్ ఈవెంట్స్ కూడా వదిలేసి సినిమాల్లో బిజీ అవుతుందో లేక గుణశేఖర్ దెబ్బకు అడ్రస్ లేకుండా పోతుందేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles