Deeksha seth liplock with dhanush

Deeksha Seth liplock With Dhanush, Deeksha Seth Movie With Dhanush, Actress Deeksha Seth Movie With Dhanush,

Deeksha Seth liplock With Dhanush, Deeksha Seth Movie With Dhanush, Actress Deeksha Seth Movie With Dhanush,

ఆ సీన్లు చేయడం చాలా కామన్

Posted: 11/25/2013 04:55 PM IST
Deeksha seth liplock with dhanush

తెలుగు తెరను ఏలుదామని వచ్చిన పొడుగు కాళ్ళ సుందరి దీక్షా సేత్ కి ఒకటి రెండు సినిమాల్లో అగ్రహీరోల సరసన మెయిన్ హీరోయిన్ గా,  మిగతా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించినా అవి ఏమి ఆమెకు స్టార్ డమ్ ని తీసుకొని రాలేకపోయాయి. తెలుగులో చాలా కాలం నుండి అవకాశాలు లేకపోయినా కానీ బాలీవుడ్ వారు ఓ సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చారు.

అక్కడే కాకుండా కోలీవుడ్ లో కూడా చాలానే అవకాశాలు దక్కించుకుంటుంది. ఒంట్లో ఒంపుసొంపులు ఉంటే ఏదో ఒక భాష వారు పిలిచి అవకాశాలు ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు దీక్షాసేథ్ కి కోలీవుడ్ వారు పిలిచి ఆఫర్ ఇస్తే... అదే అవకాశం అని భావించి భారీ పారితోషికం డిమాండ్ చేసినా వారు ఇవ్వడానికి రెడీ అయ్యారట కూడా. తెలుగులో పేరున్న హీరోల ప‌క్కన న‌టించింది అనేది ఒక కార‌ణ‌మైతే, ధ‌నుష్ చిత్రంలో లిప్ లాక్కు స‌న్నివేశాల్లో న‌టించేందుకు స‌ముఖ‌త వ్యక్తం చేసినందుకు మ‌రికొంత‌... అందాయ‌ట‌. దాంతో తెగ ఖుషీ అయిపోతుంది ఈ అమ్మడు.

ఈ ఆఫర్లతో ఉబ్బతబ్బి పోతున్న దీక్షను ‘లిప్ లాక్ ’ ల సంగతి ఏంటమ్మా అని  అడిగితే సినిమా అన్నాక సందర్భాన్ని బట్టి మద్దులివ్వక తప్పదని, అయినా సినిమాల్లో ఇలాంటివి కామన్ అని సింపుల్ గా చెప్పేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles