Mahesh 1 audio release postponed

Mahesh Babu 1 Audio Release Postponed, ahesh Babu movie 1 Nenokkadine, Mahesh Babu 1 Nenokkadine, Mahesh Nenokkadine movie Audio Postponed, Actor Mahesh Babu, Director Sukumar, Actress Kriti Sanon, Mahesh Babu

Mahesh Babu 1 Audio Release Postponed, ahesh Babu movie 1 Nenokkadine, Mahesh Babu 1 Nenokkadine, Mahesh Nenokkadine movie Audio Postponed, Actor Mahesh Babu, Director Sukumar, Actress Kriti Sanon, Mahesh Babu

బాలయ్య కోసం మహేష్ ఆడియో వాయిదా ?

Posted: 11/23/2013 05:17 PM IST
Mahesh 1 audio release postponed

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘1’ నేనొక్కడినే సినిమా ఆడియో వాయిదా పడింది. మొదట ఈ సినిమా ఆడియోను డిసెంబర్ 14వ తేదీన ప్లాన్ చేశారు. కానీ ఈ సినిమాకు ముఖ్య అతిథిగా రానున్న బాలక్రిష్ణ ప్రస్తుతం ‘లెజెండ్ ’ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగు షెడ్యూలు ఆ ఆడియో విడుదల తేదీ వరకు పూర్తికాక పోతుండటంతో ఆ షెడ్యూలు పూర్తి అయినతరువాత మళ్లీ ఆడియో తేదీని ప్రకటిస్తారని అంటున్నారుఆ చిత్ర యూనిట్ సభ్యులు.

ఇక ఈ సినిమా ఆడియోను ఓ వినూత్న పద్దతిలో విడుదల చేయడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆడియోను లైవ్ గా ప్రముఖ నగరాల్లోని థియేటర్స్ లో శాటిలైట్ ద్వారా నిర్వహించాలని ప్లాన్ చేశారు. అదే టైంలో టీవీల్లో కూడా టెలికాస్ట్ చేస్తారు. మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని ద్రుష్టిలో పెట్టుకొని ఇలా ప్లాన్ చేశారని తెలుస్తుంది.

అదే టైంలో పబ్లిసిటీగా కూడా ఉపయోగపడుతుందని భావించి కాస్తంత ఖర్చు ఎక్కువైన వెనకాడటం లేదని అంటున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. ప్రస్తుతం గోవాలో ముగింపు షూటింగు జరుపుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles