Pawan to sign up for four big brands

Pawan to sign up for four big brands, Pawan to endorse Pawan kalyan to enter Brand Endorsements, Pawan kalyan sign up for four big brands, pawan kalyan in ad

Pawan to sign up for four big brands, Pawan to endorse Pawan kalyan to enter Brand Endorsements, Pawan kalyan sign up for four big brands, pawan kalyan in ad

పవన్ కళ్యాణ్ కోట్లు కొల్లగొట్టబోతున్నాడు

Posted: 11/23/2013 03:34 PM IST
Pawan to sign up for four big brands

ఇటీవలి కాలంలో వరుస సినిమా హిట్లతో టాలీవుడ్ కలెక్షన్ల రికార్డులను బద్దలు కొడుతూ వంద కోట్ల క్లబ్బుకు పరుగులు పెడుతున్న పవన్ కళ్యాణ్ నామస్మరణ ఇండస్ట్రీ వర్గాలు చేస్తుంటే మరో ప్రక్క పవన్ కళ్యాణ్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి పలు వాణిజ్య సంస్థలు ఒత్తిడి తెస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల తాజా సమాచారం.

ఇప్పటికే స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తూ కోట్లు గడిస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం వాటికి దూరంగా ఉంటున్నారు. గతంలో ఎప్పుడో ఓసారి పెప్పీ కంపెనీకి తప్పితే ఇంత వరకు వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది లేదు. కానీ ఇఫ్పుడు పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ ని చూసి పలు కంపెనీలు ప్రకటనల్లో నటించమని పవన్ పై తీవ్రమైన ఒత్తిడి తెస్తుండటంతో ఆయన ఆచితూచి కొన్ని కంపెనీలకు ప్రచారం చేయడానికి కమీట్ అయ్యాడని అంటున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే వీటి వివరాలు బయటకి వస్తాయని అంటున్నారు. పలు ప్రముఖ కంపెనీల తో డీల్ కుదుర్చుకుంటే పవన్ అకౌంట్లో కోట్లు వచ్చి పడటం ఖాయం.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles