Pawan attarintiki daredi first day box office collections

Pawan Attarintiki Daredi first day box office collections, Attarintiki Daredi Box Office Collection, Pawan Kalyan Starrer Opens Good Start, First day Earns Over 10 Crore

Pawan Attarintiki Daredi first day box office collections, Attarintiki Daredi Box Office Collection, Pawan Kalyan Starrer Opens Good Start, First day Earns Over 10 Crore

పవర్ స్టార్ స్టామినా ఏంటో చూపించాడు

Posted: 09/28/2013 05:38 PM IST
Pawan attarintiki daredi first day box office collections

     పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన ‘అత్తారింటికి దారేది ’ సినిమా నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో మొదటి రోజు దాదాపు 10.79 లక్షలు వసూలు చేసినట్లు సినిమా వర్గాల సమాచారం. దీంతో గతంలో జూనియర్ ఎన్టీఆర్ శీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘బాద్ షా ’ రికార్డులను అధిగమించినట్లయింది .
   

    ఆ సినిమా మొదటి రోజు 9 కోట్లు వసూలు చేయగా దానిని ఈ సినిమా అధిగమించింది. ఈ సినిమాకు అంతటా హిట్ టాక్ రావడంతో పైరసీ ద్వారా విడుదలకు ముందే బయటకు వచ్చినా కలెక్షన్ల పై ఎటువంటి ప్రభావం చూపలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. ఒక ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్ళే వచ్చినట్లు చెబుతున్నారు.
   

    ఇక యూఎస్ లో కూడా ఈ సినిమా వసూళ్ళలో దూసుకుపోతుంది. అక్కడ ఒక్కరోజే 2.67 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీలో రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమాకు పవన్ నటన, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు, దేశీ శ్రీ ప్రపాద్ పాటలు హైలెట్. తొలివారంలో ఈ సినిమా టాలీవుడ్ లో కొత్త రికార్డును క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.
   

    Nizam - 3.28 crore
    Ceded - 2.15 crore
    Vizag - 82 lakh
    Guntur - 1.40 crore
    East - 1.04 crore
    West - 75 lakh
    Krishna - 71 lakh
    Nellore -  57 lakh
    First Day Total Share: 10.72 crore

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles