Tv anchor prasanthi became heroine

TV Anchor Prasanthi became heroine, Prasanthi telugu pictures, TV Anchor Prasanthi saree stills Prasanthi latest hot wallpapers, Prasanthi hot stills,

TV Anchor Prasanthi became heroine, Prasanthi telugu pictures, TV Anchor Prasanthi saree stills Prasanthi latest hot wallpapers, Prasanthi hot stills,

మొదటి సినిమాలోనే పరువాలన్నీ

Posted: 09/30/2013 11:39 AM IST
Tv anchor prasanthi became heroine

బుల్లితెర పైకి అష్టకష్టాలు పడి వచ్చి, ఆ తరువాత తమ టాలెంటుతోనో, వివిధ షోలతోనో బుల్లితెర పై కూస్తో నేము, ఫేము తెచ్చుకొని వెండితెర పై వెలిగిపోవాలని ప్రయత్నిస్తున్నారు చాలా మంది భామలు. గతంలో చాలా మంది బుల్లితెర భామలు.. అదే యాంకర్లు వెండితెర పై తమవంతుగా రాణించే ప్రయత్నం చేశారు. చేస్తున్నారు కూడా. ఇలా వచ్చిన వారిలో ఉదయభాను, సుమ, ఝాన్సీ  సీనియర్లు ఉన్నారు.

ఓ పక్క వీరి హవా కొనసాగుతున్న కాలంలో బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చిన మాధవీలత, రేష్మ, కలర్స్ స్వాతి లాంటి వాళ్ళు బుల్లితెర పై నుండి వెండితెర పైకి వచ్చి హీరోయిన్లుగా గుర్తింపు పొందారు. ఇప్పుడు వీరి బాటలోనే మరో బుల్లితెర యాంకర్ ప్రశాంతి నడుస్తొంది. బుల్లితెర పై వంట కార్యక్రమాలతో ప్రేక్షకులకు రకరకాల రుచులను పరిచయం చేస్తూ తాను ఆస్వాదిస్తున్న ఈ అమ్మడు వెండితెర పై హీరోయిన్ గా అరంగ్రేటం చేయబోతుంది. ‘అనగనగా ’ సినిమాలో ఈ అమ్మడు  హీరోయిన్ గా చేస్తుంది.

బుల్లితెర పై కాస్తో కూస్తో పేరు తెచ్చుకున్న ప్రశాంతి తన తొలి సినిమాలోనే పరువాలన్నీ ఆరబోసినట్లే కనిపిస్తుంది ఈ సినిమా స్టిల్స్ ని చూస్తే. ఈ చిత్రంతో తన మంచి గుర్తింపు కూడా వస్తుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేస్తుంది. చూద్దాం ప్రశాంతి ఏమేరకు క్లిక్ అవుతుందో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles