Kajal agarwal says no to swim suit

Kajal Agarwal says No to swim suit, kajal agarwal, comments on swim suit, kajal offers nil in telugu films, kajal offers in tamil films

Kajal Agarwal says No to swim suit, kajal agarwal, comments on swim suit, kajal offers nil in telugu films, kajal offers in tamil films

కాసుల కోసం నేను అవి వేసుకోను

Posted: 09/28/2013 03:28 PM IST
Kajal agarwal says no to swim suit

    ఈ మధ్య కాలంలో వెండితెరకు ఎంట్రీ ఇస్తున్న కథానాయికలు నాలుగు పైసలు ఎక్కువిస్తే దేనికంటే దానికి రెడీ అయిపోతున్నారు. తన సినిమాలో లిప్ లాక్ లు, ఐటెం సాంగులు, బికినీలకు సంబంధించిన సన్నివేశాలు ఉంటే నాలుగు నోట్ల కట్టలు పడేసి ఈజీగా పనికానిస్తున్నారు. ముద్దు గుమ్మలు కూడా కాసులకు కక్కుర్తి పడి సరే అనేస్తున్నారు.

    కానీ సీనియర్ నటి అయిన అందాల ముద్దుగుమ్మ కాజల్ మాత్రం కాసులకు కక్కుర్తి పడనని తెగేసి చెబుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ హీరో విజయ్ సరసన ‘జిల్లా ’ సినిమాలో నటిస్తుంది. ఇందులో సన్నివేశం డిమాండ్ చేయడంతో దర్శకుడు కాసిన్ని ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పి స్విమ్ సూట్ వేసుకోమని అడిగితే... కస్సుమని అంతెత్తు లేచి నేను అలాంటి దాన్ని కాను... నేను గ్లామర్ ను కొంత మేరకే చూపిస్తాను. అంతేకాదు నాకున్న బాడీ షేపులకు స్విమ్ సూట్ సెట్ కాదని, డబ్బులకు ఆశపడి ఉన్నవన్నీ చూపించను తెగేసి చెప్పిందట.

    ప్రస్తుతం ఈ అమ్మడుకు టాలీవుడ్ లో, బాలీవుడ్ లో అవకాశాలు కూడా లేవు. అలాంటప్పుడు స్విమ్ సూట్ ఏం ఖర్మ బికినీ కూడా వేసుకోవచ్చు కదా ? ఎంచక్కా డబ్బులొస్తాయి అని సినీ జనాలు సహాలు ఇస్తున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles