Hansika its chandramukhi style

Hansika its Chandramukhi style, hansika in sunder.C direction, hansika chandramukhi style.

Hansika its Chandramukhi style, hansika in sunder.C direction, hansika chandramukhi style.

ఈమె మరో చంద్రముఖిలా ఫీలవుతుంది

Posted: 09/11/2013 09:47 PM IST
Hansika its chandramukhi style

ఆ మధ్య కాలంలో వచ్చిన రజినీకాంత్ సినిమా ‘చంద్రముఖి ’ సినిమాలో జ్యోతిక నటించిన ఆ పాత్ర ఎంత ఫేం అయిందో అందరికీ తెలిసిందే. జ్యోతిక తన నటనతో అందర్ని ఆకట్టుకుంది. ఇప్పుడు మరో భామ ‘చంద్రముఖి ’ అవతారం ఎత్తబోతుంది. విషయం ఏంటంటే... బబ్లీ బ్యూటీ హన్సిక తమిళంలో కుష్బు భర్త రూపొందిస్తున్న ‘అరుణ్ మనై ’ చిత్రంలో నటిస్తుంది. ఈ పాత్రను హన్సిక పోషిస్తుంది. ఈ పాత్ర ఓ సైకాలజికల్ థ్రిల్లర్ గా ఉండబోతుందట. ఈ కథ వినగానే హన్సిక ఉద్వేగానికి లోనై వెంటనే ఒప్పేసుకుంట. ఈ పాత్ర తరువాత తన పేరు మరింత మారుమోగడం ఖాయండం అని చెబుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles